సంజయ్ లీలా భన్సాలీ: కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8 |
K.Venkataramana (చర్చ | రచనలు) #WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను ట్యాగులు: మార్చేసారు 2017 source edit |
||
పంక్తి 1:
{{Infobox person
| name = Sanjay Leela Bhansali
| image = Sanjay Leela Bhansali.jpg
| caption = Bhansali in 2021
| birth_date = {{birth date and age|df=yes|1963|02|24}}
| birth_place = [[Bombay]], [[Maharashtra]], India
| occupation = [[Film maker]], [[Film director|Director]], [[Film producer|Producer]], [[Screenwriter]], [[Editor]], [[Music Director]]
| awards = [[List of awards and nominations received by Sanjay Leela Bhansali|Full list]]
| honours = [[Padma Shri]] (2015)
| signature = Autograph of Sanjay Leela Bhansali, an Indian film director and producer 2013-11-14 22-39.JPG
}}
''''''సంజయ్ లీలా భన్సాలీ''', '''ప్రముఖ [[బాలీవుడ్]] దర్శకుడు, [[నటుడు]], నిర్మాత, స్ర్కీన్ ప్లే [[రచయిత]], సంగీత దర్శకుడు. ఫిలిం అండ్ టివి ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియాకు పూర్వ విద్యార్థి ఆయన. భన్సాలీ ప్రొడక్షన్స్ అనే సినీ నిర్మాణ సంస్థకు స్థాపకుడు. సంజయ్, తన పేరులోని "లీలా" అనే పేరును తల్లి లీలా భన్సాలీకి గుర్తుగా పెట్టుకున్నారు.
== కెరీర్ ==
విధు వినోద్ చోప్రా వద్ద పరిందా, 1942:ఎ లవ్ స్టోరీ, కరీబ్ సినిమాలకు సహదర్శకునిగా కెరీర్ ప్రారంభించారు సంజయ్. ఖామూషీ:ది మ్యూజికల్ అనే సినిమాతో దర్శకునిగా తెరంగేట్రం చేశారు ఆయన. ఈ సినిమా పెద్దగా విజయవంతం కాలేదు. కానీ విమర్శకుల ప్రశంసలు అందుకుంది.<ref><cite class="citation web">[http://www.channel4.com/film/reviews/film.jsp?id=123378&page=2 "Khamoshi (Silence: The Musical) Review"]. </cite></ref> [[ఐశ్వర్యా రాయ్]], [[సల్మాన్ ఖాన్]], [[అజయ్ దేవగణ్]] లతో హమ్ దిల్ దే చుకే సనమ్ సినిమా తీశారు సంజయ్. ఈ సినిమా భారీ [[విజయం]] సాధించింది. అంతే కాక ఎన్నో పురస్కారాలు కూడా గెలుచుకోవడం విశేషం.<ref><cite class="citation web">[//web.archive.org/web/20130115230056/http://boxofficeindia.com/showProd.php?itemCat=205&catName=MTk5OQ==== {{Webarchive|url=https://web.archive.org/web/20131103114444/http://www.boxofficeindia.com/showProd.php?itemCat=205 |date=2013-11-03 }} "Box Office 1999"]. </cite></ref>
ఆ తరువాత [[షారుఖ్ ఖాన్]], [[ఐశ్వర్య రాయ్]], [[మాధురీ దీక్షిత్]]లతో దేవదాస్ సినిమాను దర్శకత్వం వహించారు ఆయన. ఈ సినిమా కూడా బ్లాక్ బస్టర్ హిట్ అయింది. 2002 సంవత్సరానికిగానూ అతి ఎక్కువ వసూళ్ళు సాధించిన సినిమాగా నిలిచింది</ref> ఈ సినిమా ఉత్తమ విదేశీ భాషా చిత్రంగా అకడమీ అవార్డులకు భారతదేశం తరఫున వెళ్ళింది. టైమ్ పత్రిక "మిలీనియంలోని 10 గొప్ప చిత్రం"గా పేర్కొంది.<ref><cite class="citation news">[http://entertainment.time.com/2012/05/17/top-10-movies-of-the-millennium/slide/devdas/ "The 10 Great Movies of the Millennium (Thus Far)"]. </cite></ref> 2005లో [[అమితాబ్ బచ్చన్]], [[రాణీ ముఖర్జీ]] ప్రధాన పాత్రధారులుగా బ్లాక్ సినిమా తీశారు సంజయ్. ఈ సినిమాను యూరోప్ కు చెందిన టైమ్ పత్రిక "2005 సంవత్సరంలోని ప్రపంచ 10 బెస్ట్ చిత్రాల్లో" ఒకటిగా పేర్కొంది.
== మూలాలు ==
|