ఆకుల రాజేంద‌ర్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 30:
ఆకుల రాజేంద‌ర్ [[కాంగ్రెస్ పార్టీ]] ద్వారా రాజకీయాల్లోకి వచ్చాడు. ఆయన మాజీ ఎంపీ [[నంది ఎల్లయ్య]] శిష్యుడు. ఆకుల రాజేంద‌ర్ 2009లో నియోజకవర్గాల పునర్వ్యవస్థీకరణలో భాగంగా ఏర్పడిన [[మల్కాజ్‌గిరి శాసనసభ నియోజకవర్గం|మల్కాజ్‌గిరి నియోజకవర్గం]] నుండి [[కాంగ్రెస్ పార్టీ]] అభ్యర్థిగా పోటీ చేసి తన సమీప ప్రత్యర్థి [[ప్రజారాజ్యం పార్టీ]] అభ్యర్థి [[చింతల కనకారెడ్డి]] పై 9195 ఓట్ల మెజారిటీతో గెలిచి తొలిసారి ఎమ్మెల్యేగా అసెంబ్లీకి ఎన్నికయ్యాడు.
 
ఆకుల రాజేంద‌ర్ 2014లో తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన తరువాత [[కాంగ్రెస్ పార్టీ]] కి రాజీనామా చేసి [[తెలంగాణ రాష్ట్ర సమితి]] లో చేరాడు.<ref name="చేయిచ్చారు: గులాబీ జట్టులో బాబు మోహన్ , ఆకుల రాజేంద‌ర్ ,">{{cite news |last1=Telugu One |title=చేయిచ్చారు: గులాబీ జట్టులో బాబు మోహన్ , ఆకుల రాజేంద‌ర్ , |url=https://telugu.oneindia.com/news/andhra-pradesh/tdp-leader-babu-mohan-joins-trs/articlecontent-pf25527-133288.html |accessdate=1 August 2021 |work= |date=3 April 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20210801112757/https://telugu.oneindia.com/videos/tagfeeds/?tags=&limit=14&sprite=true&oi_datatype=json |archivedate=1 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref> ఆయనకు 2014లో టిఆర్ఎస్ పార్టీ నుండి టికెట్ దక్కలేదు.<ref name="TRS releases list of ‘69’ candidates for Assembly polls">{{cite news |last1=The Hindu |first1= |title=TRS releases list of ‘69’ candidates for Assembly polls |url=https://www.thehindu.com/news/national/andhra-pradesh/trs-releases-list-of-69-candidates-for-assembly-polls/article5871247.ece |accessdate=1 August 2021 |date=4 April 2014 |archiveurl=httphttps://web.archive.org/web/20210801112254/https://www.thehindu.com/news/national/andhra-pradesh/trs-releases-list-of-69-candidates-for-assembly-polls/article5871247.ece |archivedate=1 Augustఆగస్టు 2021 |language=en-IN |work= |url-status=live }}</ref>ఆకుల రాజేంద‌ర్ 2018లో తిరిగి కాంగ్రెస్ పార్టీలో చేరాడు.<ref name="బస్తీ మే సవాల్‌!">{{cite news |last1=Sakshi |title=బస్తీ మే సవాల్‌! |url=https://www.sakshi.com/news/politics/trs-and-congress-leaders-challanges-telangana-elections-1116725 |accessdate=1 August 2021 |work=Sakshi |date=13 September 2018 |archiveurl=httphttps://web.archive.org/web/20210801113218/https://www.sakshi.com/news/politics/trs-and-congress-leaders-challanges-telangana-elections-1116725 |archivedate=1 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఆకుల_రాజేంద‌ర్" నుండి వెలికితీశారు