బెల్ బాటమ్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 25:
 
==చిత్ర నిర్మాణం==
ఈ సినిమాను నవంబర్ 2019న అనౌన్స్ చేసి, గణతంత్రం దినోత్సవం సందర్బంగా 2021లో విడుదల చేస్తామని నిర్మాతలు ప్రకటించారు. కరోనా లాక్‌డౌన్‌ కారణంగా షూటింగ్ నిలిపి వేశారు. అనంతరం లాక్‌డౌన్‌ ఎత్తివేసిన తరువాత షూటింగ్ ప్రారంభించిన తొలి సినిమా ఇదే, దీని షూటింగ్ ను స్కాట్లాండ్‌లో 30 సెప్టెంబర్ 2020లో పూర్తి చేశారు. <ref name="’బెల్‌బాటమ్‘ సినిమా షూటింగ్ పూర్తి">{{cite news |last1=Mana Telangana |title=’బెల్‌బాటమ్‘ సినిమా షూటింగ్ పూర్తి |url=https://www.manatelangana.news/bollywood-movie-bell-bottom-shooting-complete/ |accessdate=23 May 2021 |work=Telangana తాజా వార్తలు {{!}} Latest Telugu Breaking News |date=2 October 2020 |archiveurl=https://web.archive.org/web/20210523123037/https://www.manatelangana.news/bollywood-movie-bell-bottom-shooting-complete/ |archivedate=23 మే 2021 |url-status=live }}</ref>ఈ సినిమా టీజర్ ను 5 అక్టోబర్ 2020న విడుదల చేశారు.<ref name="‘బెల్‌ బాటమ్’‌ టీజర్‌ విడుదల చేసిన అక్షయ్‌">{{cite news |last1=Sakshi |title=‘బెల్‌ బాటమ్’‌ టీజర్‌ విడుదల చేసిన అక్షయ్‌ |url=https://www.sakshi.com/telugu-news/movies/akshay-kumar-released-bell-bottom-teaser-1319536 |accessdate=23 May 2021 |work=Sakshi |date=5 October 2020 |archiveurl=https://web.archive.org/web/20210523124357/https://www.sakshi.com/telugu-news/movies/akshay-kumar-released-bell-bottom-teaser-1319536 |archivedate=23 మే 2021 |language=te |url-status=live }}</ref>'బెల్ బాట‌మ్' సినిమా థియేట్రికల్ ట్రైలర్ ను 3 ఆగష్టు 2012న విడుదల చేశారు.<ref name="అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' ట్రైలర్ రిలీజ్">{{cite news |last1=Andrajyothy |title=అక్షయ్ కుమార్ 'బెల్ బాటమ్' ట్రైలర్ రిలీజ్ |url=https://chitrajyothy.com/telugunews/akshay-kumar-bell-bottom-trailer-release-chj-grk-1921080410435743 |accessdate=4 August 2021 |work=chitrajyothy |date=3 August 2021 |archiveurl=httphttps://web.archive.org/web/20210804060930/https://chitrajyothy.com/telugunews/akshay-kumar-bell-bottom-trailer-release-chj-grk-1921080410435743 |archivedate=4 Augustఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>
 
==నటీనటులు==
"https://te.wikipedia.org/wiki/బెల్_బాటమ్" నుండి వెలికితీశారు