ఎం.ఎ.అయ్యంగార్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
వికీకరణ, + లింకులు
పంక్తి 1:
'''మాడభూషి అనంతశయనం అయ్యంగారు''' స్వాతంత్ర్య సమర యోధులుయోధుడు, [[పార్లమెంటు]] సభ్యులుసభ్యుడు మరియు [[లోకసభ స్పీకరు]]. వీరుఇతడు [[1891]], [[ఫిబ్రవరి 4]] తేదీన [[చిత్తూరు జిల్లా]], [[తిరుచానూరు]] లో వెంకట వరదాచారి దంపతులకు జన్మించారుజన్మించాడు. వీరిఇతని స్వస్థలం తితుపతితిరుపతి లో గణిత ఉపాధ్యాయునిగా పనిచేసి, తరువాత న్యాయవాదిగా [[1915]] -[[1950]] వరకు నిర్వహించారునిర్వహించాడు. [[మహాత్మా గాంధీ]] సందేశం మేరకు స్వాతంత్ర్య సమరంలో (వ్యక్తి సత్యాగ్రహం మరియు క్విట్ ఇండియా) పాల్గొని రెండు సార్లు కఠిన కారాగార శిక్ష అనుభవించారుఅనుభవించాడు.
 
1934లో[1934]]లో మొదటిసారిగా కేంద్ర శాసనసభలో సభ్యునిగా ఎన్నుకోబడ్డారుఎన్నుకోబడ్డాడు. భారత స్వాతంత్ర్యం అనంతరం జరిగిన మొదటి సాధారణ ఎన్నికలలో [[తిరుపతి లోకసభ నియోజకవర్గం]] నుండి మరియు రెండవ లోకసభ ఎన్నికలలో [[చిత్తూరు లోకసభ నియోజకవర్గం|చిత్తూరు]] నుండి పార్లమెంటు సభ్యునిగా ఎన్నికయ్యారుఎన్నికయ్యాడు.
 
1948లో[[1948]]లో మొదటి లోకసభలో డిప్యూటీ స్పీకరుగా తరువాత 1956లో[[1956]]లో స్పీకరుగా ఎన్నుకోబడ్డారుఎన్నుకోబడ్డాడు. 1962లో[[1962]]లో [[బీహార్]] [[గవర్నరు]]గా నియమితులై [[1967]] వరకు ఆ పదవిలో ఉన్నారుఉన్నాడు.
 
కేంద్రీయ సంస్కృత విద్యాపీఠానికి అధ్యక్షులుగా 1966లో[[1966]]లో ఎన్నుకోబడి చివరిదాకా ఆ పదవి నిర్వహించారునిర్వహించాడు.
 
బహుముఖ ప్రజ్ఞాశాలి అయిన వీరుఇతడు [[1978]] [[మార్చి 19]]న తిరుపతిలో[[తిరుపతి]]లో పరమపదించారుపరమపదించాడు. వీరిఇతని జ్ఞాపకార్ధం [[2007]] సంవత్సరంలో కంచు విగ్రహాన్ని తిరుపతి పట్టణంలో నెలకొల్పారు.<ref>http://www.hinduonnet.com/2007/04/14/stories/2007041416321800.htm</ref>
 
వీరిఇతని కుమార్తె [[పద్మా సేథ్]] [[ఢిల్లీ]] బాలభవన్ అధ్యక్షురాలిగా, మహిళా కమిషన్ సభ్యురాలిగా, సుప్రీం కోర్టు న్యాయవాదిగా, యునిసెఫ్ సలహాదారుగా పనిచేశారుపనిచేసినది.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ఎం.ఎ.అయ్యంగార్" నుండి వెలికితీశారు