ముత్యము: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 3:
 
==పురాణాలలో ముత్యం గురించి ప్రస్థావన==
ప్రాచీన [[ఈజిప్టు]] లో దీనికి ప్రముఖ స్థానం కల్పించినట్లుగా వారి చరిత్ర చెబుతోంది.<ref>http://www.pearldistributors.com/pearl-history-mythology.php</ref>.అతి ప్రాచీనమైన ముత్యంగా ప్రసిద్ధి గాంచిన '''జోమాన్''' [[జపాన్]] దేశానికి చెందింది. దీనికి 5500 సంవత్సరాల చరిత్ర ఉంది. చైనీయులు కూడా వారి ఆభరణాలలో ముత్యాలు వాడినట్లుగా 4000 సంవత్సరాల చరిత్ర కలిగిన వారి గ్రంధాలు తెలుపుతున్నాయి. ప్రాచీన చైనీయుల సంకేత భాషలో ముత్యము స్వచ్చతకు, విలువకు సంకేతంగా భావించేవారు. అప్పటి ప్రభుత్వాలు ముత్యాలను పన్ను రూపంలో చెల్లించడానికి కూడా అనుమతించేవి. ధనవంతులైన వారు చనిపోయినపుడు వారి నోట్లో ఒక ముత్యాన్ని ఉంచి ఖననం చేసేవారు.
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/ముత్యము" నుండి వెలికితీశారు