వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
పంక్తి 240:
::::--[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] గారు. అవునా..మరి పైన పేర్కొన్న ఆరు ఉదహరింపులు వికీ విధానాలా?. వీలైతే వాటిపై చర్చించండి. లేదూ ఇలాగే సమర్ధనా చర్చలు చేయడం వలన వికీ భవిష్యత్ కు ఏమంత మంచి జరుగుతుందని అనుకోను..[[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] ([[వాడుకరి చర్చ:B.K.Viswanadh|చర్చ]]) 14:46, 15 ఆగస్టు 2021 (UTC)
:::అనుభవమైన వాడుకరులు వ్యాసం రాసే ముందు దానికి సరిపోయే మూలాలున్నాయో లేదో ముందుగా నిర్థారించుకోవాలి. మూలాలు లేనప్పుడు వ్యాసాన్ని ప్రారంభించడం సరైన పని కాదు. అలా రాసిన వ్యాసాలు కూడా అనేకం ఉన్నాయి. అలాంటప్పుడు ఆ వ్యాసంలలో {{tl|మూలాలు లేవు}}, {{tl|మూలాలు సమీక్షించండి}} అనే మూసలు ఉంచాలి. వ్యాసం వికీ విధానాలకు అనుగుణంగా లేనప్పుడు వ్యాసంలో తొలగింపు మూసను చేర్చి చర్చ జరగాలి. కానీ కొద్ది సమయంలో సమాచారాన్ని తొలగించడం సరైన విధానం కాదు. అనుభవమున్న వాడుకరి తాను రాసిన వ్యాసంలో అది పూర్తయ్యే వరకు ఎవరూ మార్పులు జరగకూడదనుకుంటే {{tl|in use}} మూసను చేర్చాలి. అది పూర్తి చేసిన తరువాత {{tl|నిర్మాణంలో ఉంది}} మూసను చేర్చాలి. అలా చేయకుండా కొన్ని గంటలు వ్యాసంలో ఎవరూ మార్పులు చెయ్యనపుడు అందులో ఎవరైనా మార్పులు చేసే అవకాశం ఉంది. అలా మార్పులు చేయడం తప్పుకాదు. వ్యాసం పూర్తి కాలేదని వ్యాసం పై భాగంలో వాడుకరి రాసినపుడు అందులో తొలగింపు మూసను చేర్చరాదు. అది పూర్తయిన వరకు వేచి చూడాలి. ఎక్కువ సమయమైతే వాడుకరి చర్చా పేజీలో తెలియజేయాలి. వ్యాసం నిర్మాణంలో ఉండగా వాడుకరి పేరుబరికి తొలగించడం సరైన విధానం కాదు. వాడుకరి పేరుబరిలో వ్యాసం రాస్తున్నపుడు దానిపై చర్చ అనవసరం. అది వాడుకరి పేరు బరి నుంది వ్యాసంగా రూపుదిద్దుకున్నప్పుడు అందులో అభ్యంతరాలేమైనా ఉంటె చర్చా పేజీలో తెలియజేయాలి. ఈ సమస్యను రచ్చబండలోకి తేవలసిన పని లేదు. {{ping|Nskjnv}} వాడుకరి కొత్త కాబట్టి అతని చర్చాపేజీలో అర్థమయ్యే రీతిలో వివరిస్తే సరిపోతుంది. కొత్త వాడుకరి నిర్వాహణాశక్తితో చేసిన చర్యలే కానీ [[వాడుకరి:B.K.Viswanadh|B.K.Viswanadh]] తెలియజేసినట్లు సమూహం ప్రోత్సహించడం వలన జరిగిన చర్యగా భావించను. కళాసాగర్ రాసిన రచనలను ప్రోత్సహిద్దాం. వారు మూలాలు, లింకులు చేర్చలేని పక్షంలో వారికి తగిన సూచనలు, సలహాలు ఇద్దాం. <span style="white-space:nowrap;text-shadow:#00BFFF 0em 0em 0.8em,#EE82EE -0.8em -0.8em 0.9em,#1D6B00 0.7em 0.7em 0.8em;color:#FF0000">'''[[User:K.Venkataramana|➠ కె.వెంకటరమణ]]'''⇒[[User talk:K.Venkataramana|చర్చ]]</span> 15:26, 15 ఆగస్టు 2021 (UTC)
:::: {{Ping|B.K.Viswanadh}} గారూ, {{Ping|K.Venkataramana}} గారు చాలా చక్కగా సమీక్షించారు. మీరడిగిన ప్రశ్నలకు, సందేహాలకు సమాధానాలు క్లుప్తంగా, ప్రయోజనకరంగా ఇవ్వడమే కాక మొత్తం పరిస్థితిని సవ్యంగా వ్యాఖ్యానించారు. ఆపైన నేను ప్రత్యేకించి చెప్పవలసిందేమీ లేదు. నమస్తే. --[[వాడుకరి:Pavan santhosh.s|పవన్ సంతోష్]] ([[వాడుకరి చర్చ:Pavan santhosh.s|చర్చ]]) 17:25, 15 ఆగస్టు 2021 (UTC)
 
== Invitation for Wiki Loves Women South Asia 2021 ==
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు