మురళీధర్ దేవదాస్ ఆమ్టే: కూర్పుల మధ్య తేడాలు

వర్గం సరిచేశాను
పంక్తి 20:
* [[1979]] ; జమన్‌లాల్ బజాజ్ అవార్డు.
* [[1983]] : [[అమెరికా]]కు చెందిన డామియెన్ డట్టన్ అవార్డు (కుష్టువ్యాధి పీడితుల కోసం కృషిసల్పిన వారికిచ్చే ప్రపంచంలో అత్యున్నత అవార్డు).
* [[1985]] : [[రామన్ మెగ్సేసే అవార్డు]].
* 1985 : [[మధ్య ప్రదేశ్]] ప్రభుత్వపు ఇందిరా గాంధీ స్మారక అవార్డు.
* [[1986]] : భారత ప్రభుత్వపు పద్మవిభూషణ్ అవార్డు.