వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 406:
 
ఈ కొత్త లోగో వెనుక ఝెండా తో బాగున్నది, పనిలో పని గా స్వేచ్ఛా విజ్ఞాన సర్వస్వములో లో విజ్ఞానం బదులుగా స్వేచ్ఛా సర్వస్వం అన్న పేరును కూడా పరిగణించగలరు, ఎందుకంటే చాలా భాషల వికీ లోగో లలో The Free Encyclopedia అనే ఉన్నది గానీ The Free ''Knowledge'' Encyclopedia అని లేదు : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 08:45, 23 ఆగస్టు 2021 (UTC)
 
:ఎన్‌సైక్లోపీడియా అంటే ''విజ్ఞాన సర్వస్వం'' అని కదా! — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 11:11, 24 ఆగస్టు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు