వికీపీడియా:రచ్చబండ: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 410:
 
[[వాడుకరి:Veeven|వీవెన్]] గారు నేను చూసిన చాలా ఉదాహరణ లలో encyclopedia means a large collection of information అని మాత్రమే ఉన్నది ,అయితే కొన్ని చోట్ల many branches of knowledgeమాట అని కూడా ఉన్నది , ఈ సమాచారం అంతా జ్ఞానం కాక పోవచ్చు అయితే ఇదొక సూచన మాత్రమే, ఇదివరలో కూడా ఇక్కడ ఈ చర్చ చేశాను , నా వాదన నెగ్గలేదు :) : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 04:33, 25 ఆగస్టు 2021 (UTC)
 
:“సమాచార సర్వస్వం” అందామా అయితే! 😉 — [[వాడుకరి:Veeven|వీవెన్]] ([[వాడుకరి చర్చ:Veeven|చర్చ]]) 12:16, 25 ఆగస్టు 2021 (UTC)
"https://te.wikipedia.org/wiki/వికీపీడియా:రచ్చబండ" నుండి వెలికితీశారు