కోసీ నది: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
'''కోసీ నది''' ([[నేపాలీ]]: कोशी नदी), [[నేపాల్]] మరియు [[భారత దేశం]]లలో ప్రవహించే [[నది]]. నేపాలీ భాషలో ఈ నదిని కోషి అని అంటారు. [[గంగా నది]]కి ఉన్న పెద్ద ఉపనదులలో ఈ నది ఒకటి. ఈ నది మరియు దాని ఉపనదులు గంగా నదిలో కలిసే ముందు మొత్తము 69,300 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో ప్రవహిస్తున్నాయి. గత 250 సంవత్సరాలలో, ఈ నది 120 కిలోమీటర్లు తూర్పు నుంచి పడమర వైపు గమనాన్ని మార్చింది. ఈ నది వర్షాకాలంలో తన ప్రవాహంతో పాటు తీసుకుని వెళ్ళే [[బురద]] ఈ నది యొక్క అస్తిర గమనమునుకు కారణం.
 
బీహారులో ఈ నది సృష్టించే భారీ వరదల[[వరద]]ల వలన కోసీ నదిని ''The Sorrow of Bihar'' లేదా ''బీహార్ దుఃఖదాయని'' {{fact}} అని కూడ అంటారు. సగటున సెకనుకు 1,564 క్యూబిక్ మీటర్ల ప్రవాహం గల కోసీ నది వరదల సమయంలో సగటుకి 18 రెట్లు ఎక్కువ ప్రవాహం కలిగి ఉంటుంది.
 
[[Image:Kosi river shifting courses.JPG|thumb|left|కోసీ నది గమనంలో మార్పులు]]
"https://te.wikipedia.org/wiki/కోసీ_నది" నుండి వెలికితీశారు