శ్రీశ్రీ: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి copy edit
పంక్తి 19:
 
==జీవిత గమనం==
 
[[బొమ్మ:SriSri.jpg|right|thumb|శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై, విగ్రహ వ్యాఖ్య: అభ్యుదయ కవితా యుగప్రయోక్త, సమసమాజ సంస్థాపనా ప్రవక్త]]
'''శ్రీశ్రీ''' 1910 ఏప్రిల్ 30 న పూడిపెద్ది వెంకటరమణయ్య, అప్పలకొండ దంపతులకు జన్మించాడు.{{sfn|బూదరాజు|1999}} శ్రీరంగం సూర్యనారాయణకు దత్తుడగుట వలన ఇతను ఇంటిపేరు శ్రీరంగంగా మారింది. ప్రాథమిక విద్యాభ్యాసం [[విశాఖపట్నం]]లో చేసాడు. 1925లో ఎస్ ఎస్ ఎల్సి పాసయ్యాడు. అదే సంవత్సరం వెంకట రమణమ్మతో పెళ్ళి జరిగింది. 1931 లో [[మద్రాసు]] విశ్వ విద్యాలయంలో బియ్యే (జంతుశాస్త్రము) పూర్తి చేసాడు.
 
పంక్తి 31:
 
కొంతకాలం క్యాన్సరు వ్యాధి బాధకు లోనై 1983 జూన్ 15 న శ్రీశ్రీ మరణించాడు.
 
[[విశాఖపట్నం]] లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
 
==సాహితీ వ్యాసంగం==
శ్రీశ్రీ తన రచనా వ్యాసంగాన్ని తన ఏడవ యేటనే ప్రారంభించాడు. తన మొదటి గేయాల పుస్తకం ఎనిమిదవ యేట ప్రచురింపబడింది. అందుబాటులో ఏదుంటే అది - కాగితం గాని, తన సిగరెట్ ప్యాకెట్ వెనుక భాగంలో గాని వ్రాసేవాడు. తన 18 వ ఏట 1928 లో "ప్రభవ" అనే కావ్య సంపుటిని ప్రచురించాడు. ఈ రచనను సాంప్రదాయ పద్ధతిలోనే రాసాడు. తరువాతి కాలంలో సాంప్రదాయికమైన గ్రాంధిక శైలి, [[ఛందస్సు]] వంటి వాటిని పక్కన పెట్టి వాడుక భాషలో మాత్రా ఛందస్సులో కవిత్వం రాశాడు. ఇలాచేయడం "[[గురజాడ అప్పారావు|గురజాడ]] అడుగుజాడ" అని అతను అన్నాడు .
Line 87 ⟶ 84:
* ''కనీసం వేయి సంవత్సరాల చరిత్ర ఉన్న తెలుగు సాహిత్యంలో కవితను ఇలా నిర్వచించి,ఇంత కవితాత్మకంగా వర్ణించి, ఇంత అద్భుత సృష్టి చేసిన మరో కవి లేనే లేడు. ఇదే అతణ్ణి సాహితీ శిఖరాగ్రాన నిలిపింది'' - [[బూదరాజు రాధాకృష్ణ]] {{sfn|బూదరాజు|1999}}
* శ్రీశ్రీ పుట్టుకతో మనిషి, వృద్దాప్యంలో మహార్షి, మధ్యలో మాత్రమే కవి, ఏప్పటికీ ప్రవక్త. - వేటూరి ( శ్రీశ్రీ గారి మరణానంతరం ఈనాడు దిన పత్రికకు వేటూరి గారు వ్రాసిన వ్యాసం నుండి.)
==స్మరణలు==
 
* [[విశాఖపట్నం]] లోని బీచ్ రోడ్డులో అతని నిలువెత్తు విగ్రహాన్ని ప్రతిష్ఠించారు.
* శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై ప్రతిష్ఠించారు. [[బొమ్మ:SriSri.jpg|right|thumb|శ్రీశ్రీ విగ్రహం, హైదరాబాదులోని ట్యాంకుబండ్ పై, విగ్రహ వ్యాఖ్య: అభ్యుదయ కవితా యుగప్రయోక్త, సమసమాజ సంస్థాపనా ప్రవక్త]]
==మూలాలు, వనరులు==
<references />
"https://te.wikipedia.org/wiki/శ్రీశ్రీ" నుండి వెలికితీశారు