చంటి: కూర్పుల మధ్య తేడాలు

ట్యాగు: 2017 source edit
ట్యాగు: 2017 source edit
పంక్తి 29:
=== అభివృద్ధి ===
చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన ''చిన్న తంబి'' సినిమా మాతృక. ''చిన్న తంబి'' సినిమాకి రచయిత, దర్శకుడు పి. వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. [[బి.గోపాల్]] తన దర్శకత్వంలో [[నందమూరి బాలకృష్ణ|బాలకృష్ణ]]తో తీయాలని భావించారు, అయితే అప్పటికే [[కె. ఎస్. రామారావు]] సినిమా హక్కుల్ని కొనేశారు. ఆయన [[దగ్గుబాటి వెంకటేష్|వెంకటేష్]]తో తీద్దామని నిర్ణయించుకున్నారు.<ref name="లెవంత్ అవర్">{{cite web|last1=పరుచూరి|first1=గోపాలకృష్ణ|title=11th అవర్-రౌడీ ఇన్స్ పెక్టర్|url=http://www.nandamurifans.com/main/wp-content/uploads/2008/08/rinspector.gif|website=నందమూరి ఫ్యాన్స్.కాం|accessdate=17 August 2015|quote=లెవెంత్ అవర్ పేరిట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసాల్లో ఒకటి}}</ref> తమిళంలో నటించిన ఖుష్బూ మళ్ళీ తెలుగులో వెంకటేష్ సరసన నటించడానికి అంగీకరించకపోవడంతో మీనాను కథానాయికగా తీసుకున్నారు.
 
== విడుదల ==
జనవరి 10, 1992 న విడుదలైన ఈ చిత్రం అన్ని కేంద్రాల్లో విజయం సాధించింది. 40 కేంద్రాల్లో 100 రోజులు పూర్తి చేసుకుంది.
 
== పాటలు ==
"https://te.wikipedia.org/wiki/చంటి" నుండి వెలికితీశారు