చంటి 1991 లో రవిరాజా పినిశెట్టి దర్శకత్వంలో వచ్చిన సినిమా. ఇందులో వెంకటేష్, మీనా ప్రధాన పాత్రల్లో నటించారు. ఈ చిత్రంలో నటనకు వెంకటేష్ కు ఉత్తమ నటుడిగా, ఉత్తమ గాయకుడిగా ఎస్. పి. బాలుకు నంది పురస్కారాలు లభించాయి. ఈ సినిమాకు చిన్నతంబి అనే తమిళ సినిమా మాతృక.

చంటి
(1991 తెలుగు సినిమా)
దర్శకత్వం రవిరాజా పినిశెట్టి
నిర్మాణం కె.ఎస్.రామారావు
కథ పి.వాసు
తారాగణం వెంకటేష్,
మీనా
సంగీతం ఇళయరాజా
నిర్మాణ సంస్థ క్రియెటివ్ కమర్షియల్స్
భాష తెలుగు

తారాగణంసవరించు

  • వెంకటేష్
  • మీనా
  • సుజాత
  • నాజర్
  • మంజుల
  • వినోద్ బాల
  • బ్రహ్మానందం
  • అల్లు రామలింగయ్య

నిర్మాణంసవరించు

అబివృద్ధిసవరించు

చంటి సినిమాకి తమిళంలో విడుదలై ఘనవిజయం సాధించిన చిన్న తంబి సినిమా మాతృక. చిన్న తంబి సినిమాకి రచయిత, దర్శకుడు పి. వాసు, సినిమాలో ప్రధాన పాత్రలు ధరించినది ప్రభు, ఖుష్బు. ఘనవిజయం సాధించిన ఈ తమిళ చిత్రం హక్కులు కొని తెలుగులో తీయాలని పలువురు భావించారు. బి.గోపాల్ తన దర్శకత్వంలో బాలకృష్ణతో తీయాలని భావించారు, అయితే అప్పటికే కె. ఎస్. రామారావు సినిమా హక్కుల్ని కొనేశారు, ఆయన వెంకటేష్తో తీద్దామని నిర్ణయించుకున్నారు.[1]

పాటలుసవరించు

సంగీతం ఇళయరాజా

అవార్డులుసవరించు

మూలాలుసవరించు

  1. పరుచూరి, గోపాలకృష్ణ. "11th అవర్-రౌడీ ఇన్స్ పెక్టర్". నందమూరి ఫ్యాన్స్.కాం. Retrieved 17 August 2015. లెవెంత్ అవర్ పేరిట ఆంధ్రజ్యోతిలో రాసిన వ్యాసాల్లో ఒకటి
"https://te.wikipedia.org/w/index.php?title=చంటి&oldid=2830798" నుండి వెలికితీశారు