వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 26: కూర్పుల మధ్య తేడాలు

చి "వికీపీడియా:చరిత్రలో ఈ రోజు/సెప్టెంబరు 26" ను సంరక్షించారు: పదేపదే దుశ్చర్య ([మార్చడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం) [తరలించడం=అజ్ఞాత సభ్యులను నిరోధించు] (నిరవధికం))
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
[[దస్త్రం:Chilakamarti laxminarasimham-coverpage.jpg|100px|right|thumb|]]
* [[1820]] : బెంగాలీ కవి, విద్యావేత్త, తత్త్వవేత్త, పారిశ్రామిక వేత్త, రచయిత, అనువాదకుడు మరియు సమాజ సేవకుడు [[ఈశ్వర్ చంద్ర విద్యాసాగర్]] జననం (మ1891).
* [[1867]] : తెలుగు రచయిత [[చిలకమర్తి లక్ష్మీనరసింహం]] జననం (మ.1946).
* [[1886]] : భారతదేశంలో బ్రిటిషు ఐ.సి.ఎస్. అధికారి, స్వాతంత్ర్యానికి పూర్వపు బీహారు రాష్ట్ర గవర్నరు [[థామస్ జార్జ్ రూథర్‌ఫర్డు]] జననం (మ.1957).
* [[1895]] : భారత యోగీశ్వరుడు మరియు మహావతార్ బాబాజీ కి శిష్యుడు [[లాహిరి మహాశయులు]] మరణం (జ.1828).
* [[1907]] : స్వాతంత్ర్య సమరయోధుడు, చరిత్రకారుడు మరియు చలనచిత్ర దర్శకుడు [[ఆమంచర్ల గోపాలరావు]] జననం (మ.1969).
* [[1943]] : దక్షిణాఫ్రికా మరియు ఆస్ట్రేలియా తరఫున ఆడిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు [[ఇయాన్ చాపెల్]] జననం.
* [[1960]] : వెస్ట్‌ఇండీస్ కు చెందిన మాజీ క్రికెట్ క్రీడాకారుడు మరియు క్రికెట్ శిక్షకుడు [[గస్ లోగీ]] జననం.
 
<noinclude>[[వర్గం:చరిత్రలో ఈ రోజు]]</noinclude>