కొంజేటి సత్యవతి: కూర్పుల మధ్య తేడాలు

పంక్తి 8:
 
ఢిల్లీ నుంచి వచ్చిన కామ్రేడ్‌ దగ్గర తుపాకీ వాడడంలో ట్రైనింగ్‌ తీసుకుంది. 15 ఏళ్ళ వయసులో దళ కమాండర్‌గా నియమించబడింది. అంగీ, నిక్కరుతో భుజానికి ఒకవైపు రైఫిల్‌, మరోవైపు బుల్లెట్ల సంచీ తగిలించుకొని నల్లమల అడవుల్లో కొండలు, గుట్టల చాటున నాలుగేళ్లు రహస్య జీవితం గడిపింది. [[అచ్చంపేట (నాగర్‌కర్నూల్ జిల్లా)|అచ్చంపేట]], [[అమ్రాబాద్ (నాగర్‌కర్నూల్ జిల్లా)|అమ్రాబాద్‌]] చుట్టుపక్క ఊర్లలో పెత్తందారులు చేస్తున్న దోపిడీ, దౌర్జన్యాల నుంచి ప్రజలకు విముక్తి కలిగించింది. భూస్వాములు అక్కమంగా దాచిన ధాన్యాన్ని పేదలకు పంచింది.
 
సాయుధ పోరాట విరమించిన తరువాత ఆత్మకూరులో రైతు సభకు వెలుతున్న సత్యవతిని పోలీసులు అరెస్టు చేసి, అండర్‌ గ్రౌండ్‌లో ఉన్న నాయకుల ఆచూకీ చెప్పమని హింసించారు. సత్యవతి మీద తొమ్మిది కేసులు పెట్టి, ఏడాదిన్నరపాటు జైల్లో నిర్బంధించారు.
 
== వివాహం ==
"https://te.wikipedia.org/wiki/కొంజేటి_సత్యవతి" నుండి వెలికితీశారు