బట్టు దేవానంద్: కూర్పుల మధ్య తేడాలు

3 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.2
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 15:
| termend = ప్రస్తుతం
}}
'''బట్టు దేవానంద్‌''' భారతదేశానికి చెందిన న్యాయమూర్తి. ఆయన ప్రస్తుతం [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా ఉన్నాడు.<ref name="Andhra Pradesh High Court gets four new judges">{{cite news |last1=The New Indian Express |title=Andhra Pradesh High Court gets four new judges |url=https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |accessdate=23 October 2021 |date=12 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054839/https://www.newindianexpress.com/states/andhra-pradesh/2020/jan/12/andhra-pradesh-high-court-gets-four-new-judges-2088530.html |archivedate=23 అక్టోబర్October 2021 |work= |url-status=live }}</ref>
==జననం, విద్యాభాస్యం==
బట్టు దేవానంద్‌ 14 ఏప్రిల్‌ 1966లో [[ఆంధ్రప్రదేశ్|ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం]], [[కృష్ణా జిల్లా]],[[ గుడివాడ]], చౌదరిపేటలో బట్టు వెంకటరత్నం, మనోరంజితం దంపతులకు జన్మించాడు. ఆయన [[గుడివాడ]]లోని మున్సిపల్‌ పాఠశాలలో పదవ తరగతి వరకు, బీఏ గుడివాడలోని ఏఎన్‌ఆర్‌ కళాశాలలో ఇంటర్మీడియట్, బీఏ పూర్తి చేసి [[ఆంధ్రా యూనివర్సిటీ]] నుంచి బీఎల్‌ పూర్తి చేసి 06 జులై 1989న న్యాయవాదిగా బార్‌ కౌన్సిల్‌లో పేరు నమోదు చేసుకున్నాడు.<ref name="హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Andrajyothy |title=హైకోర్టుకు మరో నలుగురు న్యాయమూర్తులు |url=https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054506/https://m.andhrajyothy.com/telugunews/abnarchievestorys-1006172 |archivedate=23 అక్టోబర్October 2021 |url-status=live }}</ref>
 
==వృత్తి జీవితం==
బట్టు దేవానంద్‌ బీఎల్‌ పూర్తి చేశాక విశాఖపట్నం జిల్లా కోర్టులో సీనియర్‌ న్యాయవాది ఎం.కె.సీతారామయ్య వద్ద 1989 నుంచి 1992 వరకు జూనియర్‌గా పని చేసి 1993 నుంచి సొంతంగా ప్రాక్టీస్‌ ప్రారంభించాడు. ఆయన 1996 నుండి 2000 వరకు ఆంధ్రప్రదేశ్ హైకోర్టులో ప్రభుత్వ సహాయ న్యాయవాదిగాపని చేశాడు. బట్టు దేవానంద్‌ బీఎస్‌ఎన్‌ఎల్‌, న్యూ ఇండియా అస్యూరెన్స్‌ కంపెనీ, ఓరియంటల్‌ ఇన్సూరెన్స్‌ కంపెనీ, యునైటెడ్‌ ఇండియా ఇన్సూరెన్స్‌ కంపెనీ, ఎస్‌బీహెచ్‌, ఎన్‌టీపీసీ కౌన్సిల్‌గా పని చేశాడు.
 
బట్టు దేవానంద్‌ 2006లో ఏపీ బార్‌ కౌన్సిల్‌ మెంబర్‌గా, బార్‌ కౌన్సిల్‌ డిసిప్లినరీ కమిటీ మెంబర్‌గా, ఏపీ అడ్వకేట్స్‌ వెల్ఫేర్‌ ఫండ్‌ కమిటీ సభ్యుడిగా 2006 నుండి 2012 వరకు బాధ్యతలు నిర్వర్తించాడు. ఆయన 14 జూలై 2014 నుండి ఆంధ్రప్రదేశ్ రవాణా, రహదారులు భవనాలు, ఉన్నత, సాంకేతిక విద్య, ఎక్సయిజ్‌, వైద్య, ఆరోగ్యకుటుంబ సంక్షేమ శాఖలకు ప్రభుత్వ న్యాయవాదిగా పని చేస్తూ 11 జనవరి 2020లో [[ఆంధ్రప్రదేశ్ ఉన్నత న్యాయస్థానం|ఆంధ్రప్రదేశ్ హైకోర్టు]] న్యాయమూర్తిగా నియమితుడై 13 జనవరి 2020న న్యాయమూర్తిగా భాద్యతలు చేపట్టాడు.<ref name="హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు">{{cite news |last1=Sakshi |title=హైకోర్టుకు నలుగురు న్యాయమూర్తులు |url=https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |accessdate=23 October 2021 |work= |date=11 January 2020 |archiveurl=https://web.archive.org/web/20211023054725/https://www.sakshi.com/news/andhra-pradesh/four-judges-appointed-ap-high-court-1254915 |archivedate=23 అక్టోబర్October 2021 |language=te |url-status=live }}</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/బట్టు_దేవానంద్" నుండి వెలికితీశారు