"భగవద్గీత-రాజవిద్యారాజగుహ్య యోగము" కూర్పుల మధ్య తేడాలు

పై పీఠిక, మూస
(కొత్త పేజీ: కృష్ణుడు: అత్యంత రహస్యమైన,విద్యలకు రాజు ఐన విద్యను అసూయలేని న...)
 
(పై పీఠిక, మూస)
{{భగవద్గీత అధ్యాయాలు}}
 
-------------
'''గమనిక'''
* [[భగవద్గీత అధ్యాయానుసారం]] పూర్తి పాఠము వికిసోర్స్‌లో ఉన్నది.
 
* భగవద్గీత ఒక్కో శ్లోకానికీ తెలుగు అనువాదం వికీసోర్స్‌లో ఉన్నది: [[s:భగవద్గీత - తెలుగు అనువాదము|భగవద్గీత (తెలుగు అనువాదము)]]
-----------------
 
 
'''రాజవిద్యారాజగుహ్య యోగము''', భగవద్గీతలో తొమ్మిదవ అధ్యాయము. [[మహాభారతము | మహాభారత]] ఇతిహాసములోని [[భీష్మ పర్వము]] 25వ అధ్యాయము మొదలు 42వ అధ్యాయము వరకు 18 అధ్యాయములు [[భగవద్గీత]]గా ప్రసిద్ధము. కాని గీత ఒక ప్రత్యేక గ్రంధముగా భావింపబడుతుంది. [[కురుక్షేత్ర సంగ్రామం]] ఆరంభంలో సాక్షాత్తు [[కృష్ణ భగవానుడు]] అర్జునునకు బోధించిన జ్ఞానము గనుక ఇది [[హిందూ మతము|హిందువుల]] పరమ పవిత్ర గ్రంధాలలో ఒకటి. సిద్ధాంత గ్రంథమైన భగవద్గీతయందు వేద, వేదాంత, యోగ విశేషాలున్నాయని విశ్వాసముగల వారి నమ్మకం. భగవద్గీతను తరచుగా "గీత" అని సంక్షిప్త నామంతో పిలుస్తారు. దీనిని "గీతోపనిషత్తు" అని కూడా అంటారు. భగవద్గీతలో భగవంతుని తత్వము, ఆత్మ తత్వము, జీవన గమ్యము, గమ్యసాధనా విధానాలు బోధింపబడ్డాయి.
 
 
 
 
 
 
 
 
 
 
 
కృష్ణుడు:
 
"https://te.wikipedia.org/wiki/ప్రత్యేక:MobileDiff/339552" నుండి వెలికితీశారు