Sureshkadiri గారు, తెలుగు వికీపీడియాకు స్వాగతం! వికీపీడియాలో సభ్యులైనందుకు అభినందనలు.
- వికీపీడియాను ఉపయోగిస్తున్నప్పుడు మీకేమయినా సందేహాలు వస్తే ఇక్కడ నొక్కి, మీ సందేహాన్ని అడగండి. కొద్ది సేపట్లో వికీ విధివిధానాలు తెలిసిన సభ్యులు మీ సందేహాన్ని నివృత్తి చేస్తారు.
తెలుగు వికీపీడియాలో మళ్ళీ మళ్ళీ కలుద్దాం. వైజాసత్య 18:04, 9 ఫిబ్రవరి 2008 (UTC)
![]() | |
వికీపీడియా ప్రకటనలు | ఫైల్ వివరాలు – మరొక ప్రకటనను చూపించు – #4 |
వికీపీడియా మరియు దాని సోదర ప్రాజెక్టులకు లింకులు, వాటి అడ్డదారులు ఎలా ఇవ్వాలో క్రింది పట్టిక ద్వారా తెలుసుకోండి.
వికీప్రాజెక్టు | ఉదాహరణ | అడ్డదారి | |
---|---|---|---|
[[wikibooks:]]
|
వికీబుక్స్ | [[b:]] b:
| |
[[meta:]]
|
మెటా | [[m:]] m:
| |
[[wikinews:]]
|
వికీ న్యూస్ | [[n:]] n:
| |
[[wikiquote:]]
|
వికీకోట్స్ | [[q:]] q:
| |
[[wikisource:]]
|
వికీసోర్స్ | [[s:]] s:
| |
[[wikipedia:]]
|
వికీపీడియా | [[w:]] w:
| |
[[wiktionary:]]
|
విక్షనరీ | [[wikt:]] wikt:
|
|
[[commons:]]
|
కామన్స్ |
పొడవు పేరు ఒక భాషకు సంబంధించిన వికీలోనే పని చేస్తుంది కానీ అడ్డదారి లింకు అన్ని భాషల వికీపీడియాల్లోనూ పని చేస్తుంది.
కొన్ని ఉపయోగకరమైన లింకులు: పరిచయము • 5 నిమిషాల్లో వికీ • పాఠం • వికిపీడియా 5 మూలస్థంబాలు • సహాయ సూచిక • సహాయ కేంద్రం • శైలి మాన్యువల్ • ప్రయోగశాల
గమనించండిసవరించు
సురేష్ గారూ! నమస్కారం. తెలుగు వికీలో చక్కని వ్యాసాలు కూరుస్తున్నందుకు అభినందనలు. మీరు శ్రీరామకృష్ణ పరమహంస అనే వ్యాసం వ్రాశారు. అయితే ఇంతకు ముందే రామకృష్ణ పరమహంస అనే మరొక వ్యాసం ఉంది. ఆ రెండు వ్యాసాలనూ కలిపివేయడానికి ఒక రోజు ఆగండి. ఆ తరువాత వ్యాసాన్ని మీరు ఇంకా అభివృద్ధి చేయవచ్చును. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 14:20, 17 ఆగష్టు 2008 (UTC)
భగవద్గీత అధ్యాయాలుసవరించు
సురేష్ గారూ! భగవద్గీత అధ్యాయం వారీగా సంక్షిప్త వివరణను తెలుగు వికీలోకి ఎక్కించినందుకు కృతజ్ఞతలు. ఇలాగే వికీ ప్రగతి కోసం చేయూతనందిస్తారని ఆశిస్తున్నాను --కాసుబాబు - (నా చర్చా పేజీ) 12:01, 22 సెప్టెంబర్ 2008 (UTC)
- మీ బ్లాగులోను, వికీపీడియా రచనలలోను నేను గమనించిన ఒక చిన్న విషయం - మీరు కామా, ఫుల్‌స్టాపుల తరువాత ఒక విరామం (space) ఇస్తూ ఉండండి. ఆలాగయితే పద విభజన, వాక్య విభజన చక్కగా వస్తుంది. --కాసుబాబు - (నా చర్చా పేజీ) 19:50, 22 సెప్టెంబర్ 2008 (UTC)
25 మార్పుల స్థాయిసవరించు
మీరు జనవరి 2012 లో 25 మార్పులు స్థాయి దాటారు. మీ కృషికి ధన్యవాదాలు.ముందు ముందు మరింత చురుకుగా పనిచేసి తెవికీని అభివృద్ధిచేయాలని కోరుచున్నాను. --అర్జున (చర్చ) 05:31, 1 మార్చి 2012 (UTC)