అమెజాన్ ప్రైమ్ వీడియో: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
పంక్తి 22:
| users = 175 మిలియన్ పైగా <br/>({{As of|2021|4|29|lc=y|df=US}})<ref>{{Cite web|url=https://variety.com/2021/digital/news/amazon-q1-2021-prime-video-viewers-1234963065/|title=Amazon Tops Q1 Expectations, Bezos Touts More Than 175 Million Prime Video Viewers|date=April 29, 2021}}</ref>
}}
'''అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో''' ఓటీటీ (ఓవర్‌ ది టాప్‌) స్ట్రీమింగ్ సేవ సంస్థ. ప్రైమ్ ద్వారా వెబ్‌సిరీస్‌లు, టీవీ చానళ్ల సీరియళ్లు, షోలు, సినిమాలే కాక బయోగ్రఫీలు, డాక్యుమెంటరీలు, షార్ట్‌ ఫిల్మ్స్, ఇంటర్వ్యూలు, స్పోర్ట్స్, మ్యూజిక్, కామిక్స్, స్టాండప్‌ కామెడీస్, కార్టూన్‌ పిక్చర్స్, గాసిప్స్‌ సహా అన్నిటినీ ఒకే ప్లాట్‌ఫామ్‌లో స్ట్రీమింగ్ చేస్తుంది. సెప్టెంబర్ 2006లో అమెజాన్‌ ప్రైమ్‌తో ఓటీటీ మార్కెట్‌లోకి వచ్చింది. అమెజాన్‌ ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌తో వీడియో, మ్యూజిక్‌, ఫాస్టెస్ట్‌ డెలివరీ సేవలను పొందొచ్చు.<ref name="Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే {{!}} Amazon Prime Video 5 tips and tricks">{{cite news |last1url=10TV https://10tv.in/technology/amazon-prime-video-5-tips-and-tricks-that-will-amplify-your-binge-watching-experience-264907.html|title=Amazon Prime Video: అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఈ 5 ట్రిక్స్ తప్పక తెలుసుకోవాల్సిందే {{!}} Amazon Prime Video 5 tips and tricks |urllast1=https://10tv.in/technology/amazon-prime-video-5-tips-and-tricks-that-will-amplify-your-binge-watching-experience-264907.html 10TV|accessdatedate=2819 August 2021 |datework=19|accessdate=28 August 2021 |url-status=live|archiveurl=https://web.archive.org/web/20210828080805/https://10tv.in/technology/amazon-prime-video-5-tips-and-tricks-that-will-amplify-your-binge-watching-experience-264907.html |archivedate=28 ఆగస్టు 2021 |language=telugu |work= |url-status=live }}</ref>ప్రైమ్ వీడియో ప్రస్తుతం 200కు పైగా దేశాలు, టెరిటరీస్‌లలో అందుబాటులో ఉంది. భారతదేశంలో 4000కు పైగా పట్టణాలల్లో అందుబాటులో ఉంది.
==సబ్‌స్క్రిప్షన్‌==
అమెజాన్‌ ప్రైమ్‌ వీడియో కొత్తగా ప్రైమ్‌ సబ్‌స్క్రిప్షన్‌ తీసుకునేవారికి సంవత్సరానికి రూ.999, మూడు నెలలకు రూ.329గా సబ్‌స్క్రిప్షన్ ఛార్జీలను నిర్ణయించింది. ఇక 18-24 ఏళ్ల యువకులకు ‘యూత్‌ ఆఫర్‌’ కింద సబ్‌స్క్రిప్షన్‌ ధరలో 50 శాతం డిస్కౌంట్‌ ఇస్తోంది.<ref name="Amazon Prime day Sale: అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లకు ప్రత్యేక ఆఫర్లు! - Amazon announces Advantage Just for Prime program for prime members">{{cite news |last1=Eenadu |title=Amazon Prime day Sale: అమెజాన్ ప్రైమ్‌ మెంబర్లకు ప్రత్యేక ఆఫర్లు! - Amazon announces Advantage Just for Prime program for prime members |url=https://www.eenadu.net/business/latestnews/Amazon-announces-Advantage--Just-for-Prime-program-for-prime-members/0150/521004277 |accessdate=28 August 2021 |work= |date=24 July 2021 |archiveurl=https://web.archive.org/web/20210828082525/https://www.eenadu.net/business/latestnews/Amazon-announces-Advantage--Just-for-Prime-program-for-prime-members/0150/521004277 |archivedate=28 ఆగస్టు 2021 |language=te |url-status=live }}</ref>