దానం నాగేందర్: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగులు: చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు
పంక్తి 36:
 
==రాజకీయ విశేషాలు==
కాంగ్రెసకకాంగ్రెస్ పార్టీతో తన రాజకీయ జీవితాన్ని ప్రారంభించిన నాగేందర్ తరువాతి కాలంలో కాంగ్రెస్ పార్టీలో సీనియర్ నాయకుడిగా ఎదిగాడు.<ref>[https://secure.aponline.gov.in/APPORTAL/List-of-MLAs.html "List of MLAs"] {{Webarchive|url=https://web.archive.org/web/20160303222016/https://secure.aponline.gov.in/APPORTAL/List-of-MLAs.html|date=2016-03-03}}. APOnline.</ref><ref>[http://www.aponline.gov.in/apportal/contact/listofcontacts.asp?id=01 "Council of Ministers"] {{Webarchive|url=https://web.archive.org/web/20131008000758/http://www.aponline.gov.in/apportal/contact/listofcontacts.asp?id=01|date=8 October 2013}}. APOnline.</ref> 1994, 1999, 2004 ఎన్నిలకల్లో ఆసిఫ్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి శాసనసభ సభ్యుడిగా ఎన్నికయ్యాడు. 2004 ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ నుండి [[తెలుగుదేశం పార్టీ]]<nowiki/>లో చేరాడు. 2004లో ఆసిఫ్‌నగర్ నుండి టిడిపి టికెట్‌పై గెలిచిన తరువాత, తన సీటుకు రాజీనామా చేశాడు. ఆ సమయంలో ఉప ఎన్నికల్లో ఓడిపోయాడు. నియోజకవర్గాల డీలిమిటేషన్ తరువాత, 2009 ఎన్నికల్లో ఖైరతాబాద్ అసెంబ్లీ నియోజకవర్గం నుండి పోటీచేసి గెలిచాడు.<ref>[http://helloap.com/profile-of-danam-nagender-khairatabad/ "Profile of Danam Nagender - Khairtabad"]. hello ap. 2011-01-05.</ref><ref>[http://danamnagender.in/ "Updated official microsite of Danam Nagender - Khairtabad"]. danamnagender 2014-04-17.</ref> 2009లో రాజశేఖర్ రెడ్డి మంత్రివర్గంలో ఆరోగ్యశాఖ మంత్రిగా ఉన్నాడు. [[కొణిజేటి రోశయ్య]] మంత్రివర్గంలో అదే పోర్ట్‌ఫోలియోలో కొనసాగాడు.
 
[[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2014)|2014]]<nowiki/>లో జరిగిన తెలంగాణ సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా [[కాంగ్రెస్ పార్టీ]] తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప [[భారతీయ జనతా పార్టీ]] అభ్యర్థి [[చింతల రామచంద్రరెడ్డి|చింతల రామచంద్ర రెడ్డి]]<nowiki/>పై 20,846 ఓట్ల తేడాతో ఓడిపోయాడు.<ref>{{Cite web|url=https://nocorruption.in/politician/danam-nagender/|title=Danam Nagender MLA of Khairatabad Andhra Pradesh contact address & email|website=nocorruption.in|language=en|access-date=2021-09-14}}</ref> 2018, జూన్ 23న కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి టీఆర్ఎస్ పార్టీలో చేరాడు. [[తెలంగాణ శాసనసభ సభ్యుల జాబితా (2018)|2018]]<nowiki/>లో జరిగిన తెలంగాణ ముందస్తు ఎన్నికల్లో [[తెలంగాణ రాష్ట్ర సమితి]] పార్టీ తరపున ఖైరతాబాద్ శాసనసభ నియోజకవర్గం నుండి పోటీచేసి సమీప భారతీయ జనతా పార్టీ అభ్యర్థి చింతల రామచంద్ర రెడ్డిపై 28,396 ఓట్ల మెజారిటీతో గెలుపొందాడు.<ref>{{Cite web|url=https://myneta.info/telangana2018/candidate.php?candidate_id=5647|title=Danam Nagender(TRS):Constituency- KHAIRATABAD(HYDERABAD) - Affidavit Information of Candidate:|website=myneta.info|access-date=2021-09-14}}</ref>
"https://te.wikipedia.org/wiki/దానం_నాగేందర్" నుండి వెలికితీశారు