ముదుగంటి రామగోపాల్ రెడ్డి: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 6:
== వ్యక్తిగత జీవితం ==
రామగోపాల్ రెడ్డికి భూలక్ష్మిదేవితో వివాహం జరిగింది. వారికి ఒక కుమారుడు, ఒక కుమార్తె.
 
== రాజకీయ జీవితం ==
 
== నిర్వర్తించిన పదవులు ==
 
* నిజామాబాద్ సహకార చక్కెర కర్మాగారం చైర్మన్
* ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సహకార చక్కెర కర్మాగారాల సమాఖ్య చైర్మన్
* [[నిజాం షుగర్ ఫ్యాక్టరీ]] డైరెక్టర్
* సహకార చక్కెర ఫ్యాక్టరీల జాతీయ సమాఖ్య డైరెక్టర్
* ఇండియన్ షుగర్ మిల్స్ అసోసియేషన్ సభ్యుడు
* నేషనల్ ఫెడరేషన్ ఆఫ్ కోఆపరేటివ్ షుగర్ ఫ్యాక్టరీస్ కన్సల్టేటివ్ కమిటీ సభ్యుడు,
* కేన్ గ్రోవర్స్ అసోసియేషన్ వ్యవస్థాపకుడు
* శ్రీనగర్‌లోని భారత్ కృషక్ సమాజ్ (1954) వ్యవస్థాపకుడు
* గిర్రాజ్ కళాశాల (నిజామాబాద్), జగిత్యాల కళాశాలల వ్యవస్థాపకుడు
* టెక్స్‌టైల్ మెషినరీ డెవలప్‌మెంట్ కౌన్సిల్ సభ్యుడు
* ప్రాగా టూల్స్ ఎంప్లాయీస్ యూనియన్ అధ్యక్షుడు
* సెంట్రల్ గవర్నమెంట్ పబ్లిక్ అండర్‌టేకింగ్స్ ఆఫీసర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు
 
== మూలాలు ==