1,35,071
దిద్దుబాట్లు
(→వికీపీడియా ఏషియన్ నెల/2021 ప్రాజెక్టు గణాంకాలు: కొత్త విభాగం) ట్యాగు: 2017 source edit |
K.Venkataramana (చర్చ | రచనలు) ట్యాగు: 2017 source edit |
||
ఈ ప్రాజెక్టులో [[వాడుకరి:MYADAM ABHILASH|మ్యాడం అభిలాష్]] గారు 30 రోజులలో రమారమి 100 వ్యాసాలు సృష్టించి తెలుగు వికీపీడియా నుండి వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గా నిలిచారు. అభినందనలు వికీపీడియా ఏషియన్ నెల బ్రాండ్ అంబాసిడర్ గారు. మీరందించిన ఈ కృషికి తెలుగు వికీ గర్విస్తుంది, తెలుగు వికీలో 30 రోజుల్లో ఒక ప్రాజెక్టు కోసం 100 వ్యాసాలూ రాసిన వ్యక్తిగా రానున్న ప్రాజెక్టులలో వికీపీడియన్లకు ఆదర్శంగా నిలుస్తారని ఆశిస్తున్నా.
కొత్త వాడుకరి అయినా కుమ్మరి నరేష్, వికీపీడియా ఏషియన్ నెల ప్రాజెక్టులో 31 వ్యాసాలూ రాసి తెలుగు వికీ
ఇక ఈ ప్రాజెక్టు నిర్వాహణలో సహాయం అందించిన చదువరి గారి గురించి, నేను వికీలో ఏ పని తలపెట్టిన నాకు ఏ సందేహం వచ్చిన వెన్నంటే ఉంటూ నా ప్రతి ప్రశ్నకు ఓపికతో బదులిస్తూ తమ అమూల్యమైన సమయాన్ని అందించినందుకు వారికి ధన్యవాదాలు. మీ సహకారం ఈ ప్రాజెక్టు నడపడంలో కీలక పాత్ర పోషించిందనటంలో ఏమాత్రం అతిశయోక్తి లేదు, అలాగే ప్రాజెక్టులో భాగంగా 19 విలువైన వ్యాసాలు అందించి మీదైనా శైలిలో ఈ ప్రాజెక్టుకు తోడ్పడ్డారు.
|