నిప్పురవ్వ: కూర్పుల మధ్య తేడాలు

చి →‎top: AWB తో {{మొలకల విస్తరణ ఋతువు 2020 లో విస్తరించిన పేజీ}} చేర్పు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 24:
== విడుదల ==
ఈ సినిమా 1993, సెప్టెంబరు 3 న విడుదలైంది. ఇదే రోజున బాలకృష్ణ నటించిన [[బంగారు బుల్లోడు]] సినిమా కూడా విడుదలయ్యింది. ఈ రెండింటిలో నిప్పురవ్వ సరిగా ఆడలేదు కానీ బంగారు బుల్లోడు మాత్రం విజయవంతమైన చిత్రంగా నిలిచింది.
నిప్పురవ్వ సినిమాను చిత్రీకరిస్తుండగా ఒక ప్రమాదం జరిగింది. దాంతో ఈ సినిమా విడుదలను నిలుపు చేయాలని కొంతమంది కోర్టుకెక్కారు. అందుకని ఈ చిత్రం విడుదల ఆలస్యమయ్యి బంగారు బుల్లోడు చిత్రంతో సమానంగా ఒకే రోజు విడుదలై పొటీ పడాల్సి వచ్చింది.<ref name="news18">{{Cite web|url=https://telugu.news18.com/news/movies/tollywood-hero-nandamuri-balakrishna-rare-record-25-years-34762.html|title=బాలయ్య అరుదైన రికార్డుకు 25 ఏళ్లు|date=2018-09-03|website=News18 Telugu|access-date=2020-07-10|archive-date=2020-07-10|archive-url=https://web.archive.org/web/20200710064834/https://telugu.news18.com/news/movies/tollywood-hero-nandamuri-balakrishna-rare-record-25-years-34762.html|url-status=dead}}</ref>
 
==సాంకేతికవర్గం==
"https://te.wikipedia.org/wiki/నిప్పురవ్వ" నుండి వెలికితీశారు