పెళ్ళి పీటలు: కూర్పుల మధ్య తేడాలు

బొమ్మ చేర్చాను #WPWPTE #WPWP
0 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 1 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 8:
starring = [[జగపతి బాబు]],<br>[[సౌందర్య]]<br>[[ఝాన్సీ (నటి)]]|
|image=Pelli Peetalu.jpg}}
'''పెళ్ళి పీటలు ''' 1998 లో [[ఎస్. వి. కృష్ణారెడ్డి]] దర్శకత్వంలో విడుదలైన తెలుగు చిత్రం.<ref name=thetelugufilmnagar.com>{{cite web|title=పెళ్ళి పీటలు|url=https://www.thetelugufilmnagar.com/movie/pelli-peetalu/|website=thetelugufilmnagar.com|accessdate=12 February 2018}}{{Dead link|date=డిసెంబర్ 2021 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref> ఇందులో [[జగపతి బాబు]], [[సౌందర్య]] ముఖ్యపాత్రల్లో నటించారు.
==కథ==
గోపి ఎవరి దగ్గర పనిచేయడానికి ఇష్టపడక తానే స్వంతంగా గడియారాలను మరమ్మత్తు చేసే దుకాణం నడుపుతుంటాడు. అదే ఊర్లో అంజలి సంగీతం బోధించే మాస్టారి మూడో కూతురు. ఆమెకు ఇద్దరు అక్కలు. పెద్దక్క అశ్విని మాట్లాడలేదు. రెండో అక్క అరుణ. బామ్మ తో కలిసి నివాసం ఉంటుంటారు. వీరితో బాటుగా సవతి తమ్ముడు రఘు కూడా ఉంటాడు. రఘు వీళ్ళను ఏదో కారణంతో ఇబ్బందులు పెడుతూ ఉంటాడు. అంజలి పక్కనే ఉన్న నగరంలో ఓ దుకాణంలో పనిచేస్తూ ఖాళీగా ఉన్నప్పుడల్లా తన స్వంత ఊరు వస్తూ ఉంటుంది. అంజలి, గోపి ఒకరికొకరు తారసపడి నెమ్మదిగా ప్రేమలో పడతారు.
"https://te.wikipedia.org/wiki/పెళ్ళి_పీటలు" నుండి వెలికితీశారు