సయ్యద్ కిర్మాణీ: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతీయ వికెట్ కీపర్లు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 66:
==పురస్కారాలు==
[[File:Padma Shri India IIIe Klasse.jpg|right|thumb|60px|[[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]]పురస్కారం]]
భారత ప్రభుత్వం 1982లో కిర్మాణీని [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారంతో ఘనంగా సత్కరించింది. ఆయనకు 2015కు బీసీసీఐ అందించే ప్రతిష్ఠాత్మక కల్నల్‌ సీకే.నాయుడు జీవితకాల సాఫల్య పురస్కారం లభించింది. కల్నల్ సీకే నాయుడు అవార్డ్ ఎంపిక కమిటీ గురువారం బీసీసీఐ కార్యాలయంలో భేటీఅయి మాజీ క్రికెటర్ కిర్మాణీని ఎంపిక చేసింది.<ref>[{{Cite web |url=http://taajavaarthalu.com/?p=944 |title=సయ్యద్ కిర్మాణీ కి జీవితకాల సాఫల్య పురస్కారం , December 25, 2015 ] |access-date=2015-12-31 |website= |archive-date=2016-03-04 |archive-url=https://web.archive.org/web/20160304105942/http://taajavaarthalu.com/?p=944 |url-status=dead }}</ref> బీసీసీఐ వార్షిక అవార్డుల వేడుకలో కిర్మాణీకి లైఫ్‌ టైమ్‌ ఎచీవ్‌మెంట్‌ అవార్డు అందజేయనున్నారు. అవార్డు కింద మెమోంటో, రూ. 25 లక్షల నగదు బహుమానం కిర్మాణీ అందుకోనున్నారు.<ref>[http://www.navatelangana.com/article/sports/181939 సయ్యద్‌ కిర్మాణీకి జీవితకాల సాఫల్య పురస్కారం Fri 25 Dec 2015]</ref>
 
==మూలాలు==
"https://te.wikipedia.org/wiki/సయ్యద్_కిర్మాణీ" నుండి వెలికితీశారు