సాలూరు కోటేశ్వరరావు: కూర్పుల మధ్య తేడాలు

దిద్దుబాటు సారాంశం లేదు
1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 13:
}}
 
'''సాలూరి కోటేశ్వరరావు''' ('''కోటి'''గా సుపరిచితం) తెలుగు చలనచిత్ర సంగీత దర్శకుడు. ఇతని తండ్రి [[సాలూరి రాజేశ్వరరావు]] కూడా సంగీత దర్శకుడు. కెరీర్ ప్రారంభంలో సంగీత దర్శకుడు [[కె. చక్రవర్తి|చక్రవర్తి]] వద్ద సహాయకుడిగా పనిచేశాడు. తరువాత ఈయన, మరో సంగీత దర్శకుడు [[టి.వి. రాజు]] కొడుకైన [[రాజ్]] జంటగా [[రాజ్ - కోటి]] పేరుతో సంగీత దర్శకత్వం వహించారు. కొద్ది కాలానికి ఇద్దరూ విడిపోయినా కోటి ఒక్కడే సంగీతం సమకూర్చి తనదైన శైలిని ఏర్పరుచుకున్నాడు.<ref name=telugufilmnagar>{{cite web|title=సాలూరి కోటి|url=http://thetelugufilmnagar.com/celebs/koti/|website=telugufilmnagar.com|accessdate=14 August 2016|archive-date=22 ఆగస్టు 2016|archive-url=https://web.archive.org/web/20160822221534/http://thetelugufilmnagar.com/celebs/koti/|url-status=dead}}</ref>
 
హలో బ్రదర్ సినిమాకు గాను 1994 లో నంది ఉత్తమ సంగీత దర్శకుడి పురస్కారం దక్కింది. ప్రముఖ సంగీత దర్శకులైన [[మణిశర్మ]], [[ఏ.ఆర్.రెహ్మాన్|ఏ. ఆర్. రెహ్మాన్]] కోటి దగ్గర శిష్యరికం చేశారు.<ref name=indiaglitz>{{cite web|title=Happy Birthday Koti|url=http://www.indiaglitz.com/happy-birthday-koti-telugu-news-108127.html|website=indiaglitz.com|publisher=indiaglitz|accessdate=14 August 2016}}</ref>