కె. జె. ఏసుదాసు: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
5 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
పంక్తి 13:
| years_active = 1955-ప్రస్తుతం
}}
'''కట్టస్సేరి జోసెఫ్ యేసుదాస్''' (జ. [[జనవరి 10]], [[1940]]) [[భారతీయ శాస్త్రీయ సంగీతము|భారతీయ శాస్త్రీయ సంగీత]] కళాకారుడు, భారతీయ సినిమా నేపథ్య గాయకుడు. అతను భారతీయ శాస్త్రీయ, భక్తి, సినిమా పాటలు పాడాడు. అతను తన ఐదు దశాబ్దాల కళా జీవితంలో వివిధ భారతీయ భాషలైన మలయాళం, తమిళం, తెలుగు, హిందీ, కన్నడ, బెంగాలీ, ఒరియా భాషలతో పాటు అరబిక్, ఆంగ్లం, లాటిన్, రష్యన్ భాషలలో సుమారు 80వేల పాటలను పాడాడు. అతనిని గాన గంధర్వన్ గా కూడా పిలుస్తారు. అతను అత్యంత బహుముఖ, ఆల్ టైమ్ గ్రేటెస్ట్ ఇండియన్ సింగర్ గా పరిగణించబడ్డాడు<ref name="hindu_jan10">{{cite news|url=http://www.thehindu.com/features/friday-review/music/article78427.ece|title=Music legend Yesudas turns 70|date=10 January 2010|work=[[The Hindu]]|accessdate=8 January 2011|location=Chennai, India}}</ref><ref name="rediff_20012">{{cite web|url=http://www.rediff.com/entertai/2001/may/07yesu.htm|title='I don't sing trendy music'|publisher=[[Rediff]]|accessdate=2009-09-06}}</ref>. అతను భారతీయ భాషలలో పంజాబీ, అస్సామీ, కొంకణి, కాశ్మీరీ భాషలు తప్ప అన్ని భారతీయ భాషలలో కూడా పాటలు పాడాడు<ref name="hindu_feb01">{{cite news|url=http://www.hindu.com/thehindu/mp/2002/09/03/stories/2002090300170200.htm|title=Those magical moments...|date=3 September 2002|accessdate=2009-08-19|publisher=[[The Hindu]]|location=Chennai, India|archive-date=2010-01-15|archive-url=https://web.archive.org/web/20100115145440/http://www.hindu.com/thehindu/mp/2002/09/03/stories/2002090300170200.htm|url-status=dead}}</ref><ref name="hindu_sep02">{{cite news|url=http://www.hinduonnet.com/2001/02/08/stories/09080706.htm|title=Life devoted to music|date=1 February 2001|accessdate=2009-08-19|publisher=[[The Hindu]]|work=|archive-url=https://web.archive.org/web/20091029163613/http://www.hinduonnet.com/2001/02/08/stories/09080706.htm|archive-date=29 అక్టోబర్ 2009|url-status=dead}}</ref>. అతను 1970, 1980 లలో అనేక మలయాళ చలనచిత్ర పాటలను కూడా కూర్చాడు. అతను ఉత్తమ పురుష నేపథ్య గాయకునిగా జాతీయ పురస్కారాలను ఎనిమిది సార్లు, దక్షిణాది పిలిం ఫేర్ పురస్కారాలను ఐదు సార్లు, ఉత్తమ నేపథ్య గాయకునిగా రాష్ట్ర పురస్కారాన్ని నలభై మూడు సార్లు అందుకున్నాడు. రాష్ట్ర పురస్కారాలను అందించే ప్రభుత్వాలలో కేరళ, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, పశ్చిమ బెంగల్ రాష్ట్రాలు కూడా ఉన్నాయి<ref name="hindu_jan10" />. అతను 1975లో [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] పురస్కారాన్ని, 2002లో [[పద్మభూషణ్ పురస్కారం|పద్మ భూషణ్]] పురస్కారాన్ని, 2017లో భారత రెండవ అత్యున్నత పౌర పురస్కారమైన [[పద్మ విభూషణ్ పురస్కారం|పద్మ విభూషణ్]]ను కూడా అందుకున్నాడు<ref>{{cite web|url=http://india.gov.in/myindia/padmabhushan_awards_list1.php?start=300|title=Padma Bhushan Awardees&nbsp;– Padma Awards&nbsp;– My India, My Pride|date=|publisher=India.gov.in|accessdate=2011-09-09}}</ref>. అతను ఐదు దశాబ్దాలలో 80,000 పాటలు పాడినందుకు గాను 2011లో సి.ఎన్.ఎన్-ఐ.బి.ఎన్ అత్యుత్తమ సాధన పురస్కారాన్ని అందుకున్నాడు<ref>{{Cite web|url=http://www.radioandmusic.com/content/editorial/news/yesudas-receives-cnn-ibn-indian-year-award#|title=Yesudas receives CNN-IBN 'Indian of the Year' award|last=|first=|date=17 December 2011|website=|publisher=|access-date=2016-09-01}}</ref>. 2006లో చెన్నైలోని ఎ.వి.ఎం స్టుడియోలో ఒకే రోజు నాలుగు భారతీయ భాషలలో 16 సినిమా పాటలను పాడాడు<ref>{{cite news|url=http://www.hindu.com/fr/2006/12/01/stories/2006120100400200.htm|title=One for the records|date=1 December 2006|accessdate=2010-05-01|publisher=The Hindu|location=Chennai, India|archive-date=2010-04-18|archive-url=https://web.archive.org/web/20100418081649/http://www.hindu.com/fr/2006/12/01/stories/2006120100400200.htm|url-status=dead}}</ref>. దాదాపు 14 భాషల్లో సినిమాలు, ప్రైవేటు ఆల్బంలు, భక్తిరస గీతాలు కలుపుకుని సుమారు లక్షకుపైగా పాటలు పాడిన సింగింగ్ లెజెండ్ ఆయన. శబరిమల ఆలయంలో స్వామివారికి రోజూ పవళింపు సేవ సమయంలో ఈ మహా గాయకుడు పాడిన జోలపాటనే వినిపిస్తారు. స్వామివారి పవళింపు సేవ వేళ పాడే ‘హరివరాసనం’ పాట ఎంతో గుర్తింపు పొందింది<ref>{{Cite web|url=https://telugu.samayam.com/telugu-movies/cinema-news/kj-yesudas-the-singer-with-the-golden-voice-birthday-special-songs/articleshow/67459683.cms|title=Yesudas Birthday: ఆయన గాత్రం.. స్వరరాగ గంగా ప్రవాహం!|date=2019-01-09|website=Samayam Telugu|language=te|access-date=2019-10-02}}</ref>.
 
== జీవితం ==
పంక్తి 47:
2001 లో అతను సంస్కృత, లాటిన్, ఇంగ్లీష్ భాషలలో అహింసా ఆల్బమ్ కోసం పాటలను న్యూఏజ్, కర్ణాటక సంగీత శైలుల మిశ్రమంలో పాడాడు<ref>{{cite web|url=http://www.hinduonnet.com/2001/02/19/stories/09190704.htm|title=Ahimsa Album|date=19 February 2001|publisher=Hinduonnet.com|url-status=dead|archive-url=https://web.archive.org/web/20061210180308/http://www.hinduonnet.com/2001/02/19/stories/09190704.htm|archive-date=10 December 2006|accessdate=2011-09-09|df=dmy-all}}</ref>. మధ్యప్రాచ్యంలో తన సంగీత కచేరీలలో అతను కర్ణాటక శైలిలో అరబిక్ పాటలు పాడాడు<ref>{{cite web|url=http://www.indien-netzwerk.de/navigation/ereignisse/artikel/yesudas/yesudas_interview-eng.htm|title=Exclusive&nbsp;– Interview with Yesudas on 15th November 2003|author=Vineet Pillai|date=15 November 2003|publisher=Indien-netzwerk.de|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20100531061214/http://www.indien-netzwerk.de/navigation/ereignisse/artikel/yesudas/yesudas_interview-eng.htm|archivedate=31 May 2010|accessdate=2010-05-01}}</ref>. భారతీయ సంగీతాన్ని ప్రోత్సహిస్తూ విదేశాలలో తన ప్రదర్శనల ద్వారా భారతదేశానికి సాంస్కృతిక రాయబారిగా తరచూ పనిచేస్తున్నాడు.
 
2009 లో యేసుదాస్ 'మ్యూజిక్ ఫర్ పీస్' అనే నినాదంతో తిరువనంతపురంలో ఉగ్రవాదానికి వ్యతిరేకంగా దేశవ్యాప్త సంగీత ప్రచారాన్ని ప్రారంభించాడు<ref>{{cite news|url=http://entertainment.oneindia.in/malayalam/news/2009/yesudas-musical-campaign-peace-130109.html|title=Yesudas' Musical Campaign for peace|date=13 January 2009|publisher=oneindia.com}}</ref>. 'శాంతి సంగీత యాత్ర' ప్రారంభించిన సందర్భంగా హేమంత్ కర్కరే భార్య కవిత కర్కరే, యేసుదాస్‌కు టార్చ్ అందజేశారు<ref>{{cite news|url=http://www.hindu.com/2009/01/12/stories/2009011258340300.htm|title=Tributes paid to Hemant Karkare|date=12 January 2009|accessdate=2010-05-01|publisher=The Hindu|location=Chennai, India|archive-date=2012-11-03|archive-url=https://web.archive.org/web/20121103205714/http://www.hindu.com/2009/01/12/stories/2009011258340300.htm|url-status=dead}}</ref>. సూర్య కృష్ణమూర్తి నిర్వహించిన 36 ఏళ్ల సూర్య సంగీత ఉత్సవంలో యేసుదాస్ 36 సార్లు ప్రదర్శన ఇచ్చాడు<ref>{{cite web|url=http://thiraseela.com/main/specialStories.php?id=472|title=Gaanagandharvan graces the Soorya festival for the 36th time|last=|first=|date=|website=thiraseela.com|publisher=|access-date=|archive-date=2017-06-30|archive-url=https://web.archive.org/web/20170630110641/http://thiraseela.com/main/specialStories.php?id=472|url-status=dead}}</ref>.
 
== వ్యక్తిగత జీవితం ==
పంక్తి 61:
 
* గాంధీ జయంతి సందర్భంగా తిరువనంతపురంలో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ మహిళలు జీన్స్ ధరించడం మన సంస్కృతి కాదని అన్నాడు. యేసుదాసు తన వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తూ సోషల్ మీడియాలో నిరసనలు వెల్లువెత్తాయి<ref>{{Cite web|url=https://telugu.oneindia.com/news/india/women-protest-against-yesudas-s-jeans-remarks-144435.html|title=వస్త్రధారణపై యేసుదాసు వ్యాఖ్య: మండిపడ్డ మహిళలు|last=Pratap|date=2014-10-04|website=https://telugu.oneindia.com|language=te|access-date=2019-10-02}}</ref>
*"హరివరాసనం విశ్వమోహనం" పాటను మార్చేస్తామని ట్రావెన్‌కోర్ దేవస్థానం బోర్డు (టీడీబీ) అంటున్నది. పాట మూలప్రతిలో ఉన్న కొన్ని పదాలు.. ముఖ్యంగా ప్రతి పాదంలో ఉండాల్సిన స్వామి అనే పదం జేసుదాసు పాడిన రికార్డులో లేవని బోర్డు నూతన అధ్యక్షుడు టీ పద్మకుమార్ తెలిపారు. హరివరాసనం అనే పదాన్ని జేసుదాసు సరిగా ఉచ్చరించలేదని చెప్పారు. కాబట్టి విస్మరించిన పదాలను చేర్చి అదే పాటను మళ్లీ జేసుదాసుతోనే పాడించి కొత్తగా రికార్డు చేయిస్తామని ఆయన ఇటీవల పేర్కొన్నారు<ref>{{Cite web|url=https://www.ntnews.com/NationalNews-in-Telugu/after-four-decades-yesudas-to-rerecord-lord-ayyappas-lullaby-with-corrections-1-3-560325.html|title=జేసుదాసు పాడిన అయ్యప్ప పాటపై వివాదం!|website=www.ntnews.com|access-date=2019-10-02|archive-date=2019-10-02|archive-url=https://web.archive.org/web/20191002082037/https://www.ntnews.com/NationalNews-in-Telugu/after-four-decades-yesudas-to-rerecord-lord-ayyappas-lullaby-with-corrections-1-3-560325.html|url-status=dead}}</ref>.
 
== పురస్కారాలు, బిరుదులు ==
"https://te.wikipedia.org/wiki/కె._జె._ఏసుదాసు" నుండి వెలికితీశారు