క్లాప్: కూర్పుల మధ్య తేడాలు

2 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 18:
| gross =
}}
'''క్లాప్''' 2021లో రూపొందుతున్న తెలుగు సినిమా. సర్వాంత రామ్ క్రియేషన్స్, షిరిడి సాయి మూవీస్‌, బిగ్ ప్రింట్ పిక్చర్స్ బ్యానర్లపై రామాంజనేయులు జవ్వాజి & ఎం. రాజశేఖర్ రెడ్డి నిర్మించిన ఈ సినిమాకు పృథ్వీ ఆదిత్య దర్శకత్వం వహించాడు. [[ఆది పినిశెట్టి]] , ఆకాంక్ష సింగ్‌, [[బ్రహ్మాజీ]], [[నాజర్ (నటుడు)|నాజర్]] , [[ప్రకాష్ రాజ్]] నటించిన ఈ సినిమా తమిళ, తెలుగు భాషల్లో విడుదల కానుంది. ఈ సినిమా టీజర్‌ను నటుడు చిరంజీవి సెప్టెంబర్ 6, 2021న విడుదల చేశాడు.<ref name="అది పెద్ద విషయం కాదు.. నేషనల్‌ లెవెల్లో ఒక్క గోల్డ్‌! - telugu news clap teaser released by chiranjeevi starring aadhi akanksha singh">{{cite news |last1=Eenadu |title=అది పెద్ద విషయం కాదు.. నేషనల్‌ లెవెల్లో ఒక్క గోల్డ్‌! - telugu news clap teaser released by chiranjeevi starring aadhi akanksha singh |url=https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-clap-teaser-released-by-chiranjeevi-starring-aadhi-akanksha-singh/0201/121183812 |accessdate=7 September 2021 |work= |date=6 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210907081207/https://www.eenadu.net/cinema/latestnews/telugu-news-clap-teaser-released-by-chiranjeevi-starring-aadhi-akanksha-singh/0201/121183812 |archivedate=7 సెప్టెంబర్September 2021 |language=te |url-status=live }}</ref>
 
==నటీనటులు==
*[[ఆది పినిశెట్టి]] <ref name="ఆది పినిశెట్టి బహుముఖ నటుడు">{{cite news |last1=Mana Telangana |title=ఆది పినిశెట్టి బహుముఖ నటుడు |url=https://www.manatelangana.news/clap-movie-teaser-launched-by-chiranjeevi/ |accessdate=7 September 2021 |work= |date=7 September 2021 |archiveurl=https://web.archive.org/web/20210907082525/https://www.manatelangana.news/clap-movie-teaser-launched-by-chiranjeevi/ |archivedate=7 సెప్టెంబర్September 2021 |url-status=live }}</ref>
*కృష కురుప్
*ఆకాంక్ష సింగ్‌
"https://te.wikipedia.org/wiki/క్లాప్" నుండి వెలికితీశారు