తెలంగాణ ముఖ్యమంత్రుల జాబితా: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
చి →‎హైదరాబాదు రాష్ట్రం: హైదరాబాద్ రాజ్యంలో చేర్చుటకు తొలగించాను.
పంక్తి 19:
 
2014 జూన్ 2 నాడు రాష్ట్రం ఏర్పడినప్పటినుండి,<ref name="frontline">{{cite web|title=A mixed bag|url=https://frontline.thehindu.com/politics/a-mixed-bag/article7298203.ece|last=Shankar|first=Kunal|date=26 June 2015|website=[[Frontline (magazine)|Frontline]]|url-status=live|archive-url=https://web.archive.org/web/20200202101735/https://frontline.thehindu.com/politics/a-mixed-bag/article7298203.ece|archive-date=2 February 2020|access-date=2 February 2020}}</ref>తెలంగాణాకు ఒకే ముఖ్యమంత్రి వున్నాడు. [[తెరాస]] స్థాపించిన, గతంలో కేంద్ర కార్మిక, న్యాయ శాఖా మంత్రిగా పనిచేసిన [[కె.చంద్రశేఖరరావు]] ప్రారంభపు, ప్రస్తుత ముఖ్యమంత్రి. 2014, 2018 వరుస ఎన్నికలలో గెలుపొందాడు.
==హైదరాబాదు రాష్ట్రం==
1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|హైదరాబాదు రాష్ట్రం]]గా ఏర్పడింది. 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం]] అవతరించింది..
{| class="wikitable" style="text-align:center;"
!సంఖ్య
!పేరు
!చిత్రం
!ఆరంభం
!అంతం
! వ్యవధి
|-
| 2
| [[ఎం కె వెల్లోడి]]
|
| [[1950]] [[జనవరి 26]]
| [[1952]] [[మార్చి 6]]
|
|-
| 3
| [[బూర్గుల రామకృష్ణారావు]]
|
| [[1952]] [[మార్చి 6]]
| [[1956]] [[అక్టోబర్ 31|అక్టోబరు 31]]
|
|-
|}
 
 
==తెలంగాణా రాష్ట్రం==
[[తెలంగాణా]] రాష్ట్రానికి ముఖ్యమంత్రులుగా పనిచేసినవారి జాబితా.