హైదరాబాద్ రాజ్యం: కూర్పుల మధ్య తేడాలు

చి వర్గం:భారతదేశం రాచరిక రాష్ట్రాలు ను తీసివేసారు; వర్గం:భారతదేశ రాచరిక రాష్ట్రాలు ను చేర్చారు (హాట్‌కేట్ ఉపయోగించి)
చి https://te.wikipedia.org/w/index.php?title=%E0%B0%A4%E0%B1%86%E0%B0%B2%E0%B0%82%E0%B0%97%E0%B0%BE%E0%B0%A3%E0%B0%BE_%E0%B0%AE%E0%B1%81%E0%B0%96%E0%B1%8D%E0%B0%AF%E0%B0%AE%E0%B0%82%E0%B0%A4%E0%B1%8D%E0%B0%B0%E0%B1%81%E0%B0%B2%E0%B1%81&oldid=3454105 లోని సంబంధిత విభాగం చేర్చు
పంక్తి 76:
1857లో ప్రధానంగా సైన్యంతో పాటు సంస్థానాధీశులు, స్థానిక రాజులు అసంతృప్తితో కంపెనీ పరిపాలనపై తిరుగుబాటు చేసిన సమయంలో మధ్య దక్కన్లో అతిఎక్కువ భూభాగాన్ని పరిపాలిస్తున్న హైదరాబాద్ నవాబు దివాన్ సాలార్ జంగ్ మాత్రం బ్రిటీష్ పక్షాన్ని వహించాలన్న నిర్ణయం తీసుకున్నారు. ఈ కారణంగా బ్రిటీషర్ల వద్ద 'నమ్మదగ్గ మిత్రుడు' అన్న బిరుదును సంపాదించుకున్నారు. ఈ నిర్ణయం ఆధునిక దేశభక్తులు చాలా అసంతృప్తితో గమనిస్తూంటారు. [[బ్రిటీష్ ఇండియా]]లో అతి ఎక్కువ భూభాగాన్ని కలిగివుండి, కొంతవరకూ బలమైన సైన్యశక్తిని కూడా కలిగున్న నిజాం తిరుగుబాటుదారుల వైపు ఉండివుంటే బ్రిటీషర్లు అనూహ్యంగా బలహీనమైపోయి ఉండేవారేనని పేర్కొంటూంటారు. ఉత్తరభారతదేశానికి ఢిల్లీ ఎటువంటిదో దక్షిణభారతానికి [[హైదరాబాద్]] అటువంటిది. ఐతే చారిత్రికంగా ఈ పరిణామం జరగలేదు, పైగా దేశంలోని అనేకమైన రాజ్యాలతోపాటే హైదరాబాద్ బ్రిటీష్ వైపు నిలిచాయి. 1857తో [[ఈస్టిండియా కంపెనీ]] పరిపాలన అంతమై బ్రిటీష్ కిరీటపు పాలన కిందకు నేరుగా వచ్చింది. ఆ సమయంలో హైదరాబాద్ అత్యంత ప్రధానమైన [[ప్రిన్స్‌లీ స్టేట్‌]]గా నిలిచింది. ఆపైన 20 ఏళ్ళకు [[విక్టోరియా మహారాణి]] భారత సామ్రాజ్ఞిగా ప్రకటించుకున్నారు.ఈ పరిణామాలను ఇబ్బందిగా ఊహించిన భారతదేశం [[ఆపరేషన్ పోలో]] ప్రారంభించింది, దీని ఫలితంగా హైదరాబాద్ 1948లో ఐక్య భారత్ వశమైంది.
 
 
== సామాజిక స్థితిగతులు ==
==హైదరాబాదు రాష్ట్రం==
హైదరాబాద్ రాజ్యాన్ని, హైదరాబాద్ నగరాన్ని 1830ల్లో తన కాశీయాత్రలో భాగంగా సందర్శించిన ఏనుగుల వీరాస్వామయ్య ఈ ప్రాంతాన్ని గురించి తెలుగులో తొలియాత్రాచరిత్రయైన [[కాశీయాత్ర చరిత్ర]]లో వ్రాశారు.
1948లో హైదరాబాదు సంస్థానంపై భారత ప్రభుత్వం జరిపిన పోలీసు చర్య తరువాత, సంస్థానం భారతదేశంలో విలీనమై, ఈ సంస్థానం మొత్తం [[హైదరాబాదు రాష్ట్రం ఏర్పాటు|హైదరాబాదు రాష్ట్రం]]గా ఏర్పడింది. ఇది 1956లో భాషా ప్రయుక్తంగా జరిగిన రాష్ట్రాల పునర్విభజనలో భాగంగా, 1956 నవంబర్ 1 న హైదరాబాదు రాష్ట్రంలోని తెలుగు మాట్లాడే ప్రాంతాలను (ప్రస్తుత తెలంగాణా), ఆంధ్ర రాష్ట్రంతో కలిపి [[ఆంధ్ర ప్రదేశ్‌ అవతరణ|ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రం]] అవతరించేవరకు కొనసాగింది. ఈ కాలంలో వెల్లోడి, రామకృష్ణారావు ముఖ్యమంత్రులుగా పనిచేశారు.
{| class="wikitable" style="text-align:center;"
!సంఖ్య
!పేరు
!చిత్రం
!ఆరంభం
!అంతం
! వ్యవధి
|-
| 2
| [[ఎం కె వెల్లోడి]]
|
| [[1950]] [[జనవరి 26]]
| [[1952]] [[మార్చి 6]]
|
|-
| 3
| [[బూర్గుల రామకృష్ణారావు]]
|
| [[1952]] [[మార్చి 6]]
| [[1956]] [[అక్టోబర్ 31|అక్టోబరు 31]]
|
|-
|}
 
==ఇవి కూడా చూడండి==
"https://te.wikipedia.org/wiki/హైదరాబాద్_రాజ్యం" నుండి వెలికితీశారు