పోతన (ఫాంటు): కూర్పుల మధ్య తేడాలు
Content deleted Content added
Arjunaraoc (చర్చ | రచనలు) చి పోతన కీ బోర్డులోని వివరం ఆధారంగా సవరణ |
Arjunaraoc (చర్చ | రచనలు) చిదిద్దుబాటు సారాంశం లేదు |
||
పంక్తి 1:
[[బొమ్మ:Pothana2000-font-sample.svg|thumb|200px|right|పోతన ఫాంటు నమూనా]]
'''పోతన''' (లేదా పోతన2000 లేదా Pothana2000) అన్నది తెలుగు యూనికోడ్ [[ఫాంటు]]. [[తిరుమల కృష్ణ దేశికాచార్యులు]] ఈ ఫాంటుని సృష్టించారు. 2001 లో విడుదలైన ఇది [[విండోస్ 2000]]లో మొట్టమొదటగా పనిచేసింది. దీనితో జతగా [[వేమన (ఫాంటు)|వేమన]] కూడా విడుదలైంది. <ref>{{Cite web|title=పోతన ఫాంటు డౌను లోడు|url=http://www.kavya-nandanam.com/dload.htm|archiveurl=https://web.archive.org/web/20041011060515/http://kavya-nandanam.com/dload.htm|archivedate=2004-10-11|publisher=Tirumala Krishna Desikacharyulu|website=|access-date=2007-07-03|url-status=dead}}</ref> తరువాత కాలంలో ఇది జిపిఎల్ లో విడుదలై, ఫెడోరా ప్రాజెక్టు ద్వారా నిర్వహించబడుతుంది <ref>{{cite web|url=https://fedoraproject.org/wiki/Pothana2000_fonts|title=Pothana 2000 fonts|accessdate=2019-08-29|publisher=Fedoraproject|website=|archive-url=https://web.archive.org/web/20190829060506/https://fedoraproject.org/wiki/Pothana2000_fonts|archive-date=2019-08-29|url-status=dead}}</ref> దీనిలో 630 గ్లిఫ్స్ ఉన్నాయి. వీటిని Fontographer4.1 వాడి చేసారు. తరువాత Visual Open Type Layout Tool (VOLT) లోకి మార్చారు.
దీని గురించి మరిన్ని వివరాలు "యూనికోడ్ తో సరిపడే ఓపెన్ టైపు తెలుగు పాంటుల సృష్టి" (ఇంగ్లీషు లో) ([[:media:Pothanapaper.PDF|పోతన పేపరు]]) అనే వ్యాసంలో వున్నాయి
|