భారతీయ సంస్కృతి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 20:
2011 సం.జనాభా లెక్కల ప్రకారం, భారతదేశంలో 79.8% మంది హిందూ మతాన్ని ఆచరించి, పాటిస్తున్నారు. భారతదేశంలో [[హిందూ మతము]] అనుసరించి ఆచరించే ప్రజలు తరువాత ఇస్లాం (14.2%), క్రైస్తవ మతం (2.3%), సిక్కు మతం (1.7%), బౌద్ధ మతం (0.7%) , జైనమతం (0.4%)
అనే ఇతర ప్రధాన మతాలు ఆచరించే వారు ఉన్నరు. <ref name=indiareligion2011>{{cite web| url=http://www.firstpost.com/india/india-has-79-8-percent-hindus-14-2-percent-muslims-2011-census-data-on-religion-2407708.html| title= India has 79.8% Hindus, 14.2% Muslims, says 2011 census data on religion | publisher=First Post| date= August 26, 2015 | accessdate= 2015-09-22}}</ref> హిందూ మతం, బౌద్ధమతం, ఇస్లాం మతం , క్రైస్తవ మతం వంటి ప్రధాన మతాలచే భారతదేశంలో వివిధ ప్రాంతాలలో ప్రభావితమైనప్పటికీ, సార్నాయిజం వంటి అనేక గిరిజన మతాలు కూడా భారతదేశంలో కనిపిస్తాయి. <ref name=fcrel/> జైనమతం, జొరాస్ట్రియనిజం, జుడాయిజం, , బహాయి విశ్వాసం కూడా ప్రభావవంతమైనవి, కానీ వాటి సంఖ్య చాలా తక్కువగా ఉంది. <ref name=fcrel/>భారతదేశంలో కూడా నాస్తికత్వం , అజ్ఞేయవాదం లక్షణాలు అక్కడాక్కడా కనిపించే ప్రభావాన్ని కలిగి ఉంటాయి. <ref name=fcrel>{{cite book | last=Clothey | first=Fred | title=Religion in India : a historical introduction | publisher=Routledge | location=London New York | year=2006 | isbn=978-0-415-94024-5}}</ref> [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రీసెర్చ్ సెంటర్]] నిర్వహించిన ఒక అధ్యయనం ప్రకారం, 2050 నాటికి భారతదేశం ప్రపంచంలోనే అతిపెద్ద హిందువులు , ముస్లింలను కలిగి ఉన్న దేశంగా ఉంటుంది. భారతదేశంలో సుమారు 311 మిలియన్ల ముస్లింలు జనాభాలో 19-20% మంది ఉన్నారు. ఇంకా సుమారు 1.3 బిలియన్ల హిందువులు జనాభాలో 76% మంది భారతదేశంలో నివసిస్తున్నారు.
 
==కుటుంబ నిర్మాణం , వివాహం==
"https://te.wikipedia.org/wiki/భారతీయ_సంస్కృతి" నుండి వెలికితీశారు