ఉజ్బెకిస్తాన్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.5
+ప్యూ రీసెర్చి సెంటర్ లింకు
ట్యాగు: 2017 source edit
పంక్తి 255:
[[File:Gorskii 03978u.jpg|thumb|left|Shakh-i Zindeh mosque, Samarkand.]]
[[File:Bukhara Mosque (3914419545).jpg|thumb|right|Mosque of [[Bukhara]].]]
[[2009]]లో యు.ఎస్ స్టేట్ డిపార్ట్మెంటు విడులల చేసిన వివేదిక అనుసరించి ఉజ్బెకిస్థాన్‌లో ఇస్లాం ఆధిక్యత కలిగి ఉంది. దేశంలో ముస్లిములు 90%, రష్యన్లు 5%, ఆర్థడాక్స్ 5% ఉన్నారు.<ref>{{cite web|url=http://www.state.gov/r/pa/ei/bgn/2924.htm |title=Uzbekistan |publisher=State.gov |date=19 August 2010 |accessdate=28 January 2011}}</ref> అయినప్పటికీ " [[2009]] [[ప్యూ రీసెర్చి సెంటర్|ప్యూ రీసెర్చ్ సెంటర్]] " నివేదిక ఉజ్బెకిస్థాన్‌లో 96.3% ముస్లిములు ఉన్నారని తెలియజేస్తుంది.<ref>[http://pewforum.org/uploadedfiles/Topics/Demographics/Muslimpopulation.pdf Mapping the Global Muslim Population. A Report on the Size and Distribution of the World’s Muslim Population] {{Webarchive|url=https://web.archive.org/web/20110519092435/http://pewforum.org/uploadedfiles/Topics/Demographics/Muslimpopulation.pdf |date=2011-05-19 }}. Pew Forum on Religion & Public Life (October 2009)</ref> ఒకప్పుడు దేశంలో 93,000 యూదులు ఉన్నారని భావిస్తున్నారు.<ref name="lcweb2">{{cite web|url=http://lcweb2.loc.gov/frd/cs/uztoc.html |title=A Country Study: Uzbekistan |publisher=Federal Research Division |date=1988–98 |accessdate=27 December 2013}}</ref> ఉజ్బెకిస్థాన్ ఇస్లాం దీర్ఘకాలంగా ఆధిక్యతలో ఉన్నప్పటికీ గతంలో ఈ ప్రాంతంలో పలు మతాలు ఆచరించబడ్డాయి.
<ref name="lcweb2"/> 54% ప్రత్యేకత ప్రతిపాదించబడని ముస్లిములు, 18% సున్నీ ముస్లిములు, 1% షియా ముస్లిములు ఉన్నారు.
<ref>Pew Forum on Religious & Public life. 9 August 2012. Retrieved 29 October 2013.</ref> ఉజ్బెకిస్థాన్‌లో సోవియట్ శక్తి ముగింపుకు వచ్చిన తరువాత హేతువాదం స్థానంలో మతావలంబన చోటుచేసుకుంది.
"https://te.wikipedia.org/wiki/ఉజ్బెకిస్తాన్" నుండి వెలికితీశారు