కవ్వాల్ వన్యప్రాణుల అభయారణ్యం: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 69:
# గాయపడ్డ వన్యప్రాణులకు చికిత్స అందించేందుకు మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన జింకల పునరావాస కేంద్రానికి తీసుకువస్తారు.
# ఇక్కడకు వచ్చే పర్యాటకుల వసతికోసం జన్నారం, కడెం మండలాల్లో [[తెలంగాణ పర్యాటక శాఖ]] కాటేజీలను నిర్మించింది.
 
== అంతర్జాతీయ అతిథులు ==
ఐరోపా నుంచి నార్తర్న్‌ పింటైల్‌ పక్షి వలస వచ్చింది. అలాగే నార్త్‌ ఇండియా నుంచి వలస వచ్చే పక్షుల్లో ప్రస్తుతం ఊలీనెక్డ్‌ స్టార్క్‌, బ్రాహ్మినీ డక్‌, బ్లాక్‌ హెడెడ్‌ ఐబిస్‌, రెడ్‌ న్యాప్‌డ్‌ ఐబిస్‌, గ్రేట్‌ కార్మరెంట్‌, ఓరియంటల్‌ డార్టర్‌, గ్రీన్‌ హెరాన్‌తోపాటు పలు రకాల పక్షులు ఉన్నాయి. ఇవే కాకుండా అరుదైన జాతులకు చెందిన ఎల్లో వ్యాటిల్డ్‌ ల్యాప్‌వింగ్‌, రివర్‌ లాప్‌వింగ్‌ వంటి ఎనిమిది రకాల పక్షులు కవ్వాల్‌ అడవుల్లో తిరిగి జీవం పోసుకుంటున్నాయి.<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/telugunews/home-to-rare-species-qawwal-ngts-telangana-19220129021111|title=అరుదైన జీవ జాతులకు నిలయం.. కవ్వాల్‌|website=andhrajyothy|language=te|access-date=2022-01-29}}</ref>
 
==మూలాలు ==