గీతా మాధురి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 44:
==వివాహం==
[[గీతామాధురి]] వివాహం నటుడు నందుతో 9 ఫిబ్రవరి 2014 న [[హైదరాబాద్]], [[నాగోల్]] లోని శుభం కన్వెన్షన్ లో జరిగింది.<ref name="BB Telugu 2 runner up Geetha Madhuri wishes hubby Nandu on wedding anniversary with a cute post; the latter's reply is unmissable - Times of India">{{cite news |last1=The Times of India |title=BB Telugu 2 runner up Geetha Madhuri wishes hubby Nandu on wedding anniversary with a cute post; the latter's reply is unmissable - Times of India |url=https://timesofindia.indiatimes.com/tv/news/telugu/bb-telugu-2-runner-up-geetha-madhuri-wishes-hubby-nandu-on-wedding-anniversary-with-a-cute-post-the-latters-reply-is-unmissable/articleshow/80761899.cms |accessdate=9 June 2021 |work=The Times of India |archiveurl=https://web.archive.org/web/20210609115943/https://timesofindia.indiatimes.com/tv/news/telugu/bb-telugu-2-runner-up-geetha-madhuri-wishes-hubby-nandu-on-wedding-anniversary-with-a-cute-post-the-latters-reply-is-unmissable/articleshow/80761899.cms |archivedate=9 జూన్ 2021 |language=en |url-status=live }}</ref>. నందు 100% లవ్([[2011]]) సినిమాలో ఆజిత్ గా ప్రాచుర్యం పొందారు. వీరిద్దరూ కలసి ''అదితి '' అనే లఘు చిత్రం(షార్ట్ ఫిలిం)లో కథానాయకుడు, కథానాయికగా నటించారు.ఓ లఘుచిత్రంలో కలిసి నటించిన సందర్భంలో వీరిరువురి మధ్య ప్రేమ చిగురించింది. ఇరువైపుల పెద్దలు ఈ ప్రేమకు అంగీకారం తెలిపారు.
==డిస్కోగ్రఫీ==
 
{{ప్రధాన వ్యాసం|గీతా మాధురి పాడిన తెలుగు సినిమా పాటల జాబితా}}
=== నంది ఉత్తమ నేపధ్యగాయని పురస్కారము ===
* 2008లో [[చిరుత]] లోని '''చమ్‌కా చమ్‌కా ''' పాటకు [[m:en:CineMAA Awards|మా టీవీ ఉత్తమ నేపధ్యగాయని]] పురస్కారము.<ref>{{cite web|url=http://www.idlebrain.com/news/2000march20/nandiawards2008.html |title=Nandi awards 2008 announced - Telugu cinema news |publisher=Idlebrain.com |date=2008-10-24 |accessdate=2012-02-29}}</ref>
"https://te.wikipedia.org/wiki/గీతా_మాధురి" నుండి వెలికితీశారు