యాదాద్రి జిల్లా: కూర్పుల మధ్య తేడాలు

చి Pranayraj1985, యాదాద్రి భువనగిరి జిల్లా పేజీని యాదాద్రి జిల్లా కు తరలించారు: ప్రభుత్వ ఉత్తరువు ప్రకారం పేరు సవరిస్తూ తరలించడం జరిగింది
దిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{India Districts
| Name = యాదాద్రి భువనగిరి జిల్లా
| Local =
| State = తెలంగాణ
పంక్తి 13:
| Literacy = 68 శాతం
| SexRatio =
| Collector = పమేలా సత్పతి (ఐఏఎస్)
| Collector =అనితా రామచంద్రన్
| Tehsils = 17
| LokSabha =భువనగిరి లోకసభ నియోజకవర్గం
పంక్తి 23:
}}
 
'''యాదాద్రి భువనగిరి జిల్లా,''' [[తెలంగాణ]] లోని 33 జిల్లాలలో ఒకటి.<ref name=":0">తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వు సంఖ్య GO Ms No 247  Revenue (DA-CMRF) Department, Dated: 11-10-2016</ref> ఈ జిల్లా 2016 అక్టోబరు 11న, అవతరించింది. ఈ జిల్లాలో 17 మండలాలు, 2 రెవెన్యూ డివిజన్లు, ఉన్నాయి. జిల్లా పరిపాలన కేంద్రం [[భువనగిరి]].
 
ఇంతకుపూర్వం భువనగిరి, [[యాదగిరిగుట్ట]] రెండు వేరువేరు మండలాలుగా ఉండేవి. తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత ముఖ్యమంత్రి కెసిఆర్, చిన్నజీయర్ స్వామి సూచనల మేరకు యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు. దీనియొక్క ముఖ్య ఉద్దేశం యాదగిరిగుట్ట అనగా "గిరి" అనేది "గుట్ట" అనేవి రెండు కూడా పర్యాయ పదాలుగా చెప్పాడుతున్నవి కావున రెండు ఒకే అర్థాన్ని ఇస్తునందునా సంస్కృత పదమైన "ఆద్రి" అనగా కొండ అనే అర్థంతో యాదగిరిగుట్టను యాదాద్రిగా మార్చారు.   
 
తెలంగాణలోని ముఖ్యమైన అధ్యాత్మికక్షేత్రం [[యాదగిరి లక్ష్మీనరసింహస్వామి దేవాలయం|యాదాద్రి]] పేరిట జిల్లాకు నామకరణం చేయబడింది. ఇందులోని అన్ని మండలాలు మునుపటి [[నల్గొండ జిల్లా]] లోనివే.<ref name="newdist">{{cite news|title=New districts|url=http://www.andhrajyothy.com/artical?SID=320397|accessdate=8 October 2016|work=Andhra Jyothy.com|date=8 October 2016}}</ref>
{{maplink|type=shape||text=యాదాద్రి భువనగిరి జిల్లా|frame=yes|frame-width=280|frame-height=300|zoom=8}}
 
== పరిపాలనా విభాగాలు ==
పంక్తి 75:
|-
|12
|[[గుండాల మండలం (యాదాద్రి-భువనగిరి జిల్లా)|గుండాల మండలం]]<ref>{{Cite web|url=https://www.andhrajyothy.com/artical?SID=723754|title=జనగామ జిల్లా నుంచి యాదాద్రి భువనగిరికియాదాద్రికి మారిన గుండాల మండలం}}{{Dead link|date=జూన్ 2020 |bot=InternetArchiveBot |fix-attempted=yes }}</ref>
|}
 
పంక్తి 99:
 
== మూలాలు ==
{{మూలాలజాబితా}}
{{Reflist}}
 
== వెలుపలి లంకెలు ==
పంక్తి 106:
 
[[వర్గం:తెలంగాణ జిల్లాలు]]
[[వర్గం:యాదాద్రి భువనగిరి జిల్లా]]
"https://te.wikipedia.org/wiki/యాదాద్రి_జిల్లా" నుండి వెలికితీశారు