బిందు మాధవి: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8
పంక్తి 16:
ఆమె కళాశాలలో ఉన్నపుడే శరవణ స్టోర్స్ తరపున కొన్ని ప్రకటనలలో మోడల్ గా నటించింది. ఆమెకు సినిమాల్లో నటించాలని ఉండేది కానీ ఆమె తల్లిండ్రులు మొదట్లో అందుకు అంగీకరించలేదు. ఆమె తండ్రి ఏకంగా 8 నెలలపాటు మాట్లాడ్డం మానేశాడు. తల్లి కూడా అయిష్టంగానే ఉంది. [[చెన్నై]]లో ప్రముఖ ఫోటోగ్రాఫర్ అయిన వెంకట్ రాం ఆమెకు ఫోటో షూట్ జరిపి ఆల్బం తయారు చేసి ఇచ్చాడు. బిందు మాధవి ఇప్పటికీ అతనికి కృతజ్ఞతలు తెలియజేస్తూనే ఉంటుంది.
 
ఆమె అలాగే మోడలింగ్ కొనసాగిస్తూ [[టీవీ]]లో ప్రకటనల్లో నటించసాగింది. టాటా గోల్డ్ వారి తనిష్క్ ప్రకటనలో ఆమెను గమనించిన [[శేఖర్ కమ్ముల]] తాను నిర్మాతగా వ్యవహరిస్తున్న [[ఆవకాయ్ బిర్యానీ]] సినిమాలో కథానాయికగా అవకాశం ఇచ్చాడు.<ref name="idlebrain"/><ref name="timesofindia">{{cite web |author=Sreedhar Pillai, TNN |url=http://articles.timesofindia.indiatimes.com/2010-11-09/news-interviews/28231884_1_indian-girls-anjana-indian-films |title=Veppam to give Bindu a break |publisher=The Times of India |date=2010-11-09 |accessdate=2012-08-01 |website= |archive-date=2012-11-03 |archive-url=https://web.archive.org/web/20121103214341/http://articles.timesofindia.indiatimes.com/2010-11-09/news-interviews/28231884_1_indian-girls-anjana-indian-films |url-status=dead }}</ref> అదే సమయంలో దర్శకుడు [[చేరన్]] ''పొక్కిషమ్'' అనే సినిమాలో ఓ సహాయ పాత్రను ఇచ్చాడు. <ref name="deccanchronicle1"/> 2009లో ఆమె నటించిన మరో చిత్రం దర్శకుడు[[పూరి జగన్నాధ్]] నిర్మాతగా తన తమ్ముడు [[సాయిరాం శంకర్]] హీరోగా వచ్చిన [[బంపర్ ఆఫర్]] అనే సినిమా. 2010లో ఓం శాంతి అనే సినిమాలో నటించింది. అదే సంవత్సరం [[దిల్ రాజు]] నిర్మించిన [[రామ రామ కృష్ణ కృష్ణ]] సినిమాలో రాం సరసన నటించింది. తరువాత గౌతం మేనన్ శిష్యురాలైన అంజనా అలీ ఖాన్ దర్శకత్వంలో <ref name="timesofindia"/>వచ్చిన ''వప్పం'' అనే తమిళ సినిమాలో ఓ [[వ్యభిచారం|వేశ్య]] పాత్రలో నటించింది.<ref>{{cite web|last=Gupta |first=Rinku |url=http://www.newindianexpress.com/entertainment/interviews/article304638.ece#.Uz2t4Pl_v_E |title=Bindu Madhavi, actress |publisher=The New Indian Express |date= |accessdate=2014-04-03}}</ref>
 
ఈ సినిమా తర్వాత ఆమెకు తమిళంలో ఎక్కువగా అవకాశాలు రావడంతో తన దృష్టి అక్కడనే కేంద్రీకరించింది.<ref>{{cite web |url=http://www.sify.com/movies/bindu-madhavi-shifts-to-tamil-industry-news-news-mbdkyFjgiha.html |title=Bindu Madhavi shifts to Tamil industry! |publisher=Sify.com |date=2012-01-03 |accessdate=2014-04-03 |website= |archive-url=https://web.archive.org/web/20140422130240/http://www.sify.com/movies/bindu-madhavi-shifts-to-tamil-industry-news-news-mbdkyFjgiha.html |archive-date=2014-04-22 |url-status=dead }}</ref> తమిళంలో ఆమె తరువాతి చిత్రం 2012లో విడుదలైన ''కళుగు''. ఈ సినిమా బాక్సాఫీసు వద్ద మంచి విజయం సాధించింది.<ref>{{cite web|url=http://timesofindia.indiatimes.com/entertainment/telugu/movies/news-interviews/Bindhu-Madhavi-happy-in-Tamil-cinema/movie-review/22027654.cms |title=Bindhu Madhavi happy in Tamil cinema - The Times of India |publisher=Timesofindia.indiatimes.com |date= |accessdate=2014-04-03}}</ref>
"https://te.wikipedia.org/wiki/బిందు_మాధవి" నుండి వెలికితీశారు