అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

వ్యాసం మెరుగు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 29:
1999లో గుంటూరు బృందావన్ గార్డెన్స్ లో స్థాపించబడిన శ్రీ [[వేంకటేశ్వర స్వామి]] ఆలయ కమిటి గ్రంథాలయ స్థాపనకు చొరవ తీసుకున్నది. [[లంకా సూర్యనారాయణ]] అత్యధికంగా సుమారు 60,000 పుస్తకాలు దానం చేసాడు. ఈయన చిన్నతనం నుంచి తాను చదివేందుకు సేకరించిన అనేక పుస్తకాలను ఈ గ్రంథాలయ అభివృద్ధికై ఇచ్చివేసాడు.
 
ఈ గ్రంథాలయానికి మొదటి దాత శ్రీ కంభం శ్రీనివాస్. ఇంకా దీని అభివృద్ధికి కృషి చేసినవారిలో ప్రముఖులు [[వెలగా వెంకటప్పయ్య]], [[పెద్ది వెంకటేశ్వరరావు]],[[కొండబోలు బసవ పున్నయ్య]]. ప్రతి జిల్లాకు ఒక ఆధ్యాత్మిక గ్రంథాలయాన్ని ఏర్పాటు చేయాలనే సంకల్పంతో ఉన్న [[తిరుమల తిరుపతి దేవస్థానములు|తిరుమల తిరుపతి దేవస్థానం]] వారు రాష్ట్రంలో ఆదర్శ గ్రంథాలయంగా రూపుదిద్దటానికి చేయూతనిస్తున్నారు.
 
 
[[File:Annamayya Library Inside View 11.jpg|thumb|250px|అన్నమయ్య గ్రంథాలయ లోపలి దృశ్యం]]
[[File:Annamayya Librery of Guntur-7.JPG|thumb|250px|A Training Session With Staff of Annamayya Adhyatmika Librery]]
 
==గ్రంథ సంపద==
[[File:Annamayya Library Inside View 11.jpg|thumb|250px|అన్నమయ్య గ్రంథాలయ లోపలి దృశ్యం]]
 
దీనిలో సుమారు ఒక లక్ష గ్రంథాలున్నాయి. <ref name="thehansindia1">{{Cite web |title=Annamayya Library: a treasure trove of knowledge |url=http://www.thehansindia.com/posts/index/2014-11-02/Annamayya-Library-a-treasure-trove-of-knowledge-114297|date=2014-11-02|author=Ravi P.Benjamin|publisher=The Hans India}}</ref><ref name="hindu1"> {{Cite web |title= Source of literary and spiritual nourishment |url= [http://www.thehindu.com/todays-paper/tp-national/tp-andhrapradesh/source-of-literary-and-spiritual-nourishment/article2997128.ece|date=2012-03-15|author=P. Samuel Jonathan|publisher=The Hindu}} గ్రంథాలయాన్ని సందర్శించిన ప్రముఖులలో [[పొత్తూరి వెంకటేశ్వరరావు]], [[కుర్రా జితేంద్రబాబు]], [[పెద్ది రామారావు]] వున్నారు.
 
Line 41 ⟶ 42:
File:Annamayya Library - Gunturu - A.P -2.jpg|అన్నమయ్య గ్రంథాలయ భవనం
File:Annamayya Library - Gunturu - A.P -3.jpg|అన్నమయ్య గ్రంథాలయ లోపలి దృశ్యం
File:Annamayya Librery of Guntur-7.JPG|వికీపీడియా శిక్షణ కార్యక్రమ దృశ్యం
</gallery>
 
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు