అన్నమయ్య గ్రంథాలయం: కూర్పుల మధ్య తేడాలు

చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 33:
[[File:Annamayya Library Inside View 11.jpg|thumb|250px|అన్నమయ్య గ్రంథాలయ లోపలి దృశ్యం]]
 
దీనిలో సుమారు ఒక లక్ష గ్రంథాలున్నాయి. భాషా పరంగా 70,000 తెలుగు భాషవి 30,000 ఆంగ్లభాషవి.<ref name="thehansindia1">{{Cite web |title=Annamayya Library: a treasure trove of knowledge |url=http://www.thehansindia.com/posts/index/2014-11-02/Annamayya-Library-a-treasure-trove-of-knowledge-114297|date=2014-11-02|author=Ravi P.Benjamin|publisher=The Hans India}}</ref> 500 రామాయణ సంబంధిత పుస్తకాలు, 100 మహాభారతం, భగవద్గీత సంబంధించిన పుస్తకాలు, 5000 జీవిత చరిత్రలు, 750 నిఘంటువులు, 3000 తెలుగు కథ,వ్యాస,నాటక సంకలనాలున్నాయి. ఇంకా 50 సంవత్సరాలపైగా వార్తాపత్రికలు, పేపరులోని ముఖ్యాంశాల సేకరణలు కూడా వున్నాయి.<ref name="hindu1"/>
 
గ్రంథాలయాన్ని సందర్శించిన ప్రముఖులలో [[పొత్తూరి వెంకటేశ్వరరావు]], [[కుర్రా జితేంద్రబాబు]], [[పెద్ది రామారావు]] వున్నారు.
"https://te.wikipedia.org/wiki/అన్నమయ్య_గ్రంథాలయం" నుండి వెలికితీశారు