చిదిద్దుబాటు సారాంశం లేదు
ట్యాగు: 2017 source edit
పంక్తి 479:
 
@గుజరాత్‌ స్కూళ్లలో భగవద్గీత బోధన - జాతీయ మీడియాలో వార్త పైగా కార్యాచరణ మొదలైంది. కానీ సరియైన మూలం చేర్చలేదని ఆ ప్యారా గ్రాఫ్ [[భగవద్గీత]] వ్యాసంలో తొలగించారు. అన్యదా భావించకుండా పరిష్కార మార్గం చెప్పండి.. --[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] ([[వాడుకరి చర్చ:మురళీకృష్ణ ముసునూరి|చర్చ]]) 07:15, 20 మార్చి 2022 (UTC)
 
[[వాడుకరి:మురళీకృష్ణ ముసునూరి|మురళీకృష్ణ ముసునూరి]] మీరు ఇచ్చిన మూలాలు వ్యాసంలో ఇవ్వవచ్చు అయితే ఈ ప్రాంతీయ వార్త వలన వ్యాసం స్పష్టత కొరవడు తుంది ఏమో దయచేసి ఆలోచించండి, మరిన్ని మూలాలు ఉంటే '''భగవద్గీత విద్యార్థులకు బోధనాంశము''' అనే వ్యాసం రాయవచ్చునేమో ! : [[వాడుకరి:Kasyap|Kasyap]] ([[వాడుకరి చర్చ:Kasyap|చర్చ]]) 10:01, 20 మార్చి 2022 (UTC)
"https://te.wikipedia.org/wiki/వాడుకరి_చర్చ:Kasyap" నుండి వెలికితీశారు