సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం: కూర్పుల మధ్య తేడాలు

చి బొమ్మ సమాచారపెట్టె నుండి వేరుచేయి. locator map కాదు కావున
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 40:
|footnotes=
}}
[[File:Satish Dhawan Space Centre.jpg|300pxthumb|alt=సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం OSM పటం (స్థిర చిత్రం)|సతీష్ ధావన్ అంతరిక్ష కేంద్రం OSM పటం (స్థిర చిత్రం)]]
భారతదేశంలో [[రాకెట్|రాకెట్‌]], [[ఉపగ్రహం|ఉపగ్రహ]] ప్రయోగ కేంద్రం ఏర్పాటు చేయాలన్న లక్ష్యంగా ఏర్పడిందే '''[[శ్రీహరికోట]]''' '''రాకెట్‌ లాంచింగ్‌ కేంద్రం'''. [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ]], ఇస్రో అధీనంలో ఉన్న ఈ కేంద్రం ఆంధ్రప్రదేశ్‌లో [[పులికాట్ సరస్సు]]- [[బంగాళాఖాతము|బంగాళాఖాతాల]] నడుమ 175 చదరపు కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. ఇది భూమధ్యరేఖకు 13 డిగ్రీల 43 సెకండ్ల అక్షాంశంలో ఉంది. భౌగోళికంగా, సాంకేతికంగా, ప్రపంచంలోనే ప్రథమ స్థానంలో ఉన్న ఫ్రెంచి గయానాలోని కౌరు రాకెట్ ప్రయోగ కేంద్రం భూమధ్య రేఖకు కేవలం ఏడు డిగ్రీల అక్షాంశంలో ఉండగా, 13డిగ్రీల అక్షాంశంతో శ్రీహరికోట కేంద్రం భూమధ్య రేఖకు దగ్గరగా ఉన్న క్లేంద్రాల్లో రెండో స్థానంలో కొనసాగుతోంది. ఇలా భూమధ్య రేఖకు దగ్గరగా ఉండటం వలన ఇక్కడి నుండి ప్రయోగించిన రాకెట్ తక్కువ ఇంధనం ఖర్చుతో భూమ్యాకర్షణ శక్తిని అధిగమించగలదు.