సతీష్ ధావన్: కూర్పుల మధ్య తేడాలు

చి copy edit
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 1:
{{Infobox scientist
{{Infobox scientist|name=సతీష్ ధావన్|image=Satish Dhavan.jpg|image_size=220px|caption=|birth_date={{birth date|1920|9|25|df=y}}|birth_place=[[శ్రీనగర్]], [[జమ్మూ కాశ్మీరు]], [[భారత దేశం]]|death_date={{death date and age|2002|01|03|1920|9|25|df=y}}|death_place=భారత దేశం|field=[[మెకానికల్ ఇంజనీరింగు]], [[ఏరోస్పేస్ ఇంజనీరింగు]]|work_institution=[[ఇస్రో]]
[[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]]<ref>{{Cite web|url=http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|title=About IISc Heritage|accessdate=13 September 2013|publisher=[[Indian Institute of Science]]|website=|archive-date=15 ఆగస్టు 2013|archive-url=https://web.archive.org/web/20130815174415/http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|url-status=dead}}</ref>
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్

ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇండియన్ స్పేస్ కమిషన్|alma_mater=[[యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్]] ([[భారత్]])
[[యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా]]
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]|doctoral_advisor=[[Hans W. Liepmann]]|doctoral_students=|known_for=[[భారతీయ అంతరిక్ష కార్యక్రమం]]|prizes=[[పద్మవిభూషణ్]]}}'''[[సతీష్ ధావన్]] ([[1920]] [[సెప్టెంబరు 25]] – [[2002]] [[జనవరి 3]])''' భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. [[శ్రీనగర్]]లో  జన్మించిన ధావన్,  [[భారత దేశము|భారత్‌]] లోను,  [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోనూ తన  విద్యాభ్యాసాన్ని  పూర్తి చేసాడు.  టర్బులెన్స్, బౌండరీ  లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా  పరిగణిస్తారు. ఈ రంగాల్లో  ఆయన  శక్తి సామర్థ్యాలు  భారత  స్వదేశీ  [[అంతరిక్షం|అంతరిక్ష]]  కార్యక్రమ అభివృద్ధికి  దోహదపడింది. 1972 లో  ఎమ్.జి.కె. మీనన్ తరువాత,  [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.
|name=సతీష్ ధావన్
|image=Satish Dhavan.jpg
|image_size=220px
|caption=
|birth_date={{birth date|1920|9|25|df=y}}
|birth_place=[[శ్రీనగర్]], [[జమ్మూ కాశ్మీరు]], [[భారత దేశం]]
|death_date={{death date and age|2002|01|03|1920|9|25|df=y}}
|death_place=భారత దేశం
|field=[[మెకానికల్ ఇంజనీరింగు]], [[ఏరోస్పేస్ ఇంజనీరింగు]]
|work_institution=[[ఇస్రో]]
[[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]]<ref>{{Cite web|url=http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|title=About IISc Heritage|accessdate=13 September 2013|publisher=[[Indian Institute of Science]]|website=|archive-date=15 ఆగస్టు 2013|archive-url=https://web.archive.org/web/20130815174415/http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|url-status=dead}}</ref>
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్

ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇండియన్ స్పేస్ కమిషన్
|alma_mater=[[యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్]] ([[భారత్]])
[[యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా]]
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]
|doctoral_advisor=[[Hans W. Liepmann]]
|doctoral_students=
|known_for=[[భారతీయ అంతరిక్ష కార్యక్రమం]]
|prizes=[[పద్మవిభూషణ్]]

{{Infobox scientist|name=సతీష్ ధావన్|image=Satish Dhavan.jpg|image_size=220px|caption=|birth_date={{birth date|1920|9|25|df=y}}|birth_place=[[శ్రీనగర్]], [[జమ్మూ కాశ్మీరు]], [[భారత దేశం]]|death_date={{death date and age|2002|01|03|1920|9|25|df=y}}|death_place=భారత దేశం|field=[[మెకానికల్ ఇంజనీరింగు]], [[ఏరోస్పేస్ ఇంజనీరింగు]]|work_institution=[[ఇస్రో]]
[[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్]]<ref>{{Cite web|url=http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|title=About IISc Heritage|accessdate=13 September 2013|publisher=[[Indian Institute of Science]]|website=|archive-date=15 ఆగస్టు 2013|archive-url=https://web.archive.org/web/20130815174415/http://www.iisc.ernet.in/about-iisc/heritage.php|url-status=dead}}</ref>
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]
నేషనల్ ఏరోస్పేస్ లాబొరేటరీస్

ఇండియన్ అకాడమీ ఆఫ్ సైన్సెస్ అండ్ ఇండియన్ స్పేస్ కమిషన్|alma_mater=[[యూనివర్సిటీ ఆఫ్ పంజాబ్]] ([[భారత్]])
[[యూనివర్సిటీ ఆఫ్ మిన్నెసోటా]]
[[కాలిఫోర్నియా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ]]|doctoral_advisor=[[Hans W. Liepmann]]|doctoral_students=|known_for=[[భారతీయ అంతరిక్ష కార్యక్రమం]]|prizes=[[పద్మవిభూషణ్]]}}'''[[సతీష్ ధావన్]]''' ([[1920]] [[సెప్టెంబరు 25]][[2002]] [[జనవరి 3]])''' భారతీయ ఏరోస్పేస్ ఇంజనీరు. ఆయన్ను భారత ఎక్స్పెరిమెంటల్ ఫ్లూయిడ్ డైనమిక్స్ కు పితామహుడిగా పరిగణిస్తారు. [[శ్రీనగర్]]లో  జన్మించిన ధావన్,  [[భారత దేశము|భారత్‌]] లోను,  [[అమెరికా సంయుక్త రాష్ట్రాలు|అమెరికా]] లోనూ తన  విద్యాభ్యాసాన్ని  పూర్తి చేసాడు.  టర్బులెన్స్, బౌండరీ  లేయర్స్ రంగాల్లో ఆయన్ను అత్యున్నత స్థాయి పరిశోధకుల్లో ఒకరిగా  పరిగణిస్తారు. ఈ రంగాల్లో  ఆయన  శక్తి సామర్థ్యాలు  భారత  స్వదేశీ  [[అంతరిక్షం|అంతరిక్ష]]  కార్యక్రమ అభివృద్ధికి  దోహదపడింది. 1972 లో  ఎమ్.జి.కె. మీనన్ తరువాత,  [[భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ|ఇస్రో]] ఛైర్మన్‌గా బాధ్యతలు స్వీకరించాడు.

== విద్య ==
Line 13 ⟶ 30:
=== ఐఐఎస్‌సి ఛైర్మను (1962–1981) ===
1951 లో ధావన్ [[ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్|భారత్ శాస్త్ర విజ్ఞాన సంస్థ]]లో ఉపాధ్యాయుడిగా చేరాడు. 1962 దాని డైరెక్టరుగా నియమితుడయ్యాడు. తాను ఇస్రో ఛైర్మనుగా ఉన్నప్పటికీ, బౌండరీ లేయర్ పరిశోధనలో తన శక్తియుక్తులు నియోగించాడు.  ఆయన చేసిన పరిశోధనలను హెర్మన్ ష్లిక్టింగ్, తాను రాసిన బౌండరీ లేయర్ థియరీ పుస్తకంలో వివరించాడు. ధావన్ ఐఐఎస్‌సి లో భారతదేశపు మొట్టమొదటి సూపర్‌సోనిక్ విండ్ టన్నెల్‌ను నిర్మించాడు.

== పురస్కారాలు ==
Line 20 ⟶ 35:
* [[పద్మభూషణ్ పురస్కారం|పద్మ]] భూషణ్, 1971<ref name="Padma Awards">{{Cite web|url=http://mha.nic.in/sites/upload_files/mha/files/LST-PDAWD-2013.pdf|title=Padma Awards|date=2015|accessdate=July 21, 2015|publisher=Ministry of Home Affairs, Government of India}}</ref>
* [[ఇందిరా గాంధీ జాతీయ సమైక్యతా పురస్కారం]], 1999

== ప్రచురణలు ==
"https://te.wikipedia.org/wiki/సతీష్_ధావన్" నుండి వెలికితీశారు