విజ్జేశ్వరం: కూర్పుల మధ్య తేడాలు

గ్రామ, మండల వ్యాసాల చెక్‌లిస్టు ప్రకారం సవరణలు చేసాను
పంక్తి 2:
'''విజ్జేశ్వరం''', [[పశ్చిమ గోదావరి]] జిల్లా, [[నిడదవోలు మండలం|నిడదవోలు మండలానికి]] చెందిన గ్రామం. ఇది [[రాజమహేంద్రవరం]]కి 20 కి.మీ. దూరంలో [[నిడదవోలు]]కి 6 కి.మీ. దూరంలో ఉంది. ఈ గ్రామంలో సహజ వాయువు చేత [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉంది.
==గ్రామం పేరు వెనుక చరిత్ర==
[[మహాభారతం]] కాలములోకాలంలో, అర్జునుడు భారత సంగ్రామంలో విజయమువిజయం సాధించి మార్గ మధ్యంలో ఈ గ్రామమందు శివ లింగాన్ని ప్రతిష్ఠించాడని, అందులకే, ఈ గ్రామానికి విజయేశ్వరమువిజయేశ్వరం అని నానుడి
 
== భౌగోళికం==
ఇది మండల కేంద్రమైన నిడదవోలు నుండి 8 కి. మీ. దూరంలో ఉంది. ఈ గ్రామం [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] వయా [[వాడపల్లి(ఆత్రేయపురం మండలం)|వాడపల్లి]] వెళ్ళే మార్గంలో వస్తుంది. తరచూ [[రాజమండ్రి]] నుండి [[నిడదవోలు]] నుండి బస్సు సదుపాయం ఉంది. [[ధవళేశ్వరం]] నుండి బ్రిడ్జి మీదుగా విజ్జేశ్వరం చేరుకోవచ్చు
==జనగణన విషయాలు==
2011 భారత జనగణన గణాంకాల ప్రకారం ఈ గ్రామం 718 ఇళ్లతో, 2640 జనాభాతో 282 హెక్టార్లలో విస్తరించి ఉంది. గ్రామంలో మగవారి సంఖ్య 1363, ఆడవారి సంఖ్య 1277<ref>{{Cite web|url=http://www.censusindia.gov.in/2011census/dchb/DCHB_Village_Release_2800.xlsx|title=Office of the Registrar General & Census Commissioner, India - Village amenities of 2011}}</ref>
 
==ఆకర్షణలు - ప్రత్యేకతలు==
* కాటన్ దొర చేత నిర్మించబడ్డ [[ధవళేశ్వరం ఆనకట్ట]] ఉంది. దీనిని భారత ప్రభుత్వం 1982లో ఆధునీకరించింది.
*ఈ గ్రామంలో సహజ వాయువు చేత [[విద్యుత్తు]] తయారు చేసే కేంద్రం ఉంది. ఈ కేంద్రం [[ఆంధ్ర ప్రదేశ్ఆంధ్రప్రదేశ్]] రాష్ట్ర విద్యుత్తు శాఖ ఆధ్వర్యంలో నడుచు '''జనకొంజనకో''' క్రిందకు విద్యుత్తు తయారు చేస్తోంది. 1998 సంవత్సరం డిసెంబరు నాటికి ఈ కేంద్రం మెదటి దశలో 60 మెగావాట్ల విద్యుత్తు తయారు చేసింది. ఇప్పుడు రెండవ దశ పూర్తి అయ్యాక 172 మెగావాట్ల విద్యుత్తు తయారీ జరుగుతోంది. ఈ కేంద్రానికి బడ్జెట్ 434 కోట్లు కేటాయించగా 471 కోట్లయ్యింది. <ref>{{Cite web|title=Vijjeswaram Gas-Based Power Project |url=https://www.processregister.com/Vijjeswaram_Gas-Based_Power/Project/pid765.htm|access-date=2021-06-24}}</ref> ఈ కేంద్రం భారతదేశంలోనే మెట్టమెదటి సహజవాయువు ద్వారా విద్యుత్తు తయారు చేయబడే కేంద్రం.
 
== విద్యా సౌకర్యాలు ==
"https://te.wikipedia.org/wiki/విజ్జేశ్వరం" నుండి వెలికితీశారు