పవన్ కళ్యాణ్: కూర్పుల మధ్య తేడాలు

Remake of Malayalam film
ట్యాగులు: విజువల్ ఎడిటర్ ద్వారా సవరణ చరవాణి సవరింపు చరవాణి ద్వారా వెబ్ సవరింపు ఉన్నత మొబైల్ దిద్దుబాటు
చిదిద్దుబాటు సారాంశం లేదు
పంక్తి 24:
 
[[File:Telugu actor Pawan Kalyan meets Narendra Modi.jpg|280x280px|thumb|నరేంద్ర మోడీతో పవన్ కల్యాణ్]]
'''పవన్ కల్యాణ్,''' తెలుగు సినీనటుడు, సినీ నిర్మాత, యుద్ధ కళాప్రావీణ్యుడు, దర్శకుడు, రచయిత, [[జనసేన పార్టీ|జనసేన రాజకీయ నాయకుడుపార్టీ]] వ్యవస్థాపకుడు.

==వ్యక్తిగత జీవితం==
ఇతని తల్లిదండ్రులు కొణిదెల వెంకటరావు, అంజనాదేవి, 1968 సెప్టెంబరు 2న [[బాపట్ల]]లో జన్మించాడు. ఇతనికి ఇద్దరు అక్కలు, ఇద్దరు అన్నలు. తెలుగు సినిమా నటుడు [[మెగాస్టార్]] [[చిరంజీవి]] (కొణిదెల శివశంకర వరప్రసాద్) పవన్‌కు పెద్దన్నయ్య. నటుడు, నిర్మాత [[కొణిదెల నాగేంద్రబాబు|కొణిదెల నాగేంద్ర బాబు]] పవన్‌కు రెండవ అన్నయ్య.సినిమా పరిశ్రమలోని అతని పెద్ద అన్నయ్య చిరంజీవిని చూసి నటన పట్ల ఆసక్తిని పెంచుకున్నాడు.<ref name="ఈనాడు వ్యాసం">{{cite web|title=రేపటి తరాల కోసమే...నా ఆరాటం|url=http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=11435|website=ఈనాడు.నెట్|publisher=ఈనాడు|accessdate=22 March 2017|archiveurl=https://web.archive.org/web/20170322114919/http://www.eenadu.net/magazines/sunday-magazine/sunday-magazineinner.aspx?catfullstory=11435|archivedate=22 March 2017|location=హైదరాబాదు}}</ref> ఇంటర్ మీడియట్ [[నెల్లూరు]] లోని కళాశాలలో పూర్తి చేసాడు. పిమ్మట కంప్యూటర్స్ లో డిప్లోమా చేశాడు.
 
== నట జీవితం ==
"https://te.wikipedia.org/wiki/పవన్_కళ్యాణ్" నుండి వెలికితీశారు