బురాన్ అంతరిక్ష నౌక: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
పంక్తి 71:
బురాన్ కార్యక్రమం రద్దయ్యాక, బురాన్‌ను ఎనర్జియా రాకెట్‌తో సహా'','' [[కజకస్తాన్|కజకస్థాన్‌లోని]] బైకోనూర్ కాస్మోడ్రోమ్ వద్ద ఒక హ్యాంగర్‌లో జాగ్రత్త చేసారు.
 
''బురాన్'' అంతరిక్ష నౌక చేసిన ఈ మొదటి యాత్ర తరువాత, నిధుల కొరత కారణం గాను, సోవియట్ యూనియన్‌లోని రాజకీయ పరిస్థితుల కారణం గానూ ఈ కార్యక్రమాన్ని ఆపేసారు. 1990, 1992 ల్లో జరపాలని తలపెట్టిన రెండు ప్రయోగాల్లో పాల్గొనాల్సిన రెండు నౌకల (అనధికారికంగా ''ప్టిచ్కా'' అని, 2.01 అనీ వీటికి పేర్లు) నిర్మాణమే జరగ లేదు. రష్యా అధ్యక్షుడు బోరిస్ యెల్ట్సిన్ ఈ కార్యక్రమాన్ని 1993 జూన్ 30 న అధికారికంగా మూసేసాడు. రద్దయ్యే నాటికి, బురాన్ కార్యక్రమపై 2000 కోట్ల రూబుళ్లు ఖర్చు చేశారు.<ref name="cancellation">{{cite web|url=http://www.astronautix.com/details/yelt5401.htm|title=Yeltsin cancels Buran project|last=Wade|first=Mark|work=[[Encyclopedia Astronautica]]|url-status=dead|archiveurl=https://web.archive.org/web/20060630161703/http://astronautix.com/details/yelt5401.htm|archivedate=30 June 2006|accessdate=2 July 2006|access-date=11 సెప్టెంబర్ 2020|archive-date=30 జూన్ 2006|archive-url=https://web.archive.org/web/20060630161703/http://astronautix.com/details/yelt5401.htm}}</ref>
 
2002 మే 12 న, నిర్వహణ వైఫల్యం కారణంగా బైకోనూర్ లో బురాన్‌ను ఉంచిన హ్యాంగరు పైకప్పు కూలిపోయింది. ఈ ఘటనలో ఎనిమిది మంది కార్మికులు మరణించారు. ''బురాన్'' అంతరిక్ష నౌక, ఎనర్జియా మోడలు నాశనమయ్యాయి.<ref>{{cite news|url=http://news.bbc.co.uk/1/hi/sci/tech/1985631.stm|title=Russia's space dreams abandoned|last=Whitehouse|first=David|date=13 May 2002|work=[[BBC News]]|accessdate=14 November 2007}}</ref>