మడగాస్కర్: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.6
చి clean up, replaced: క్రీ.శ. → సా.శ. (2), typos fixed: గా → గా , → (4)
పంక్తి 80:
1500 లో సెయింటు లారెన్సు డే రోజున పోర్చుగీసు అన్వేషకుడు డయోగో డయాసు ద్వీపంలో అడుగుపెట్టి సావో లారెనుస్కో అనే పేరు పెట్టాడు. సవరణ చేసిన మ్యాపులో పోలో పేరు ప్రాధాన్యత, ప్రాచుర్యం పొందింది. మలగాసీ భాషావాడుకరులైన స్థానిక ప్రజలెవ్వరూ మడగాస్కారను సూచించే పేరును పేర్కొనలేదు. మలగాజీ-భాష పేరు ఈ ద్వీపానికి సూచించడానికి వాడతారు. అయితే కొన్ని వర్గాలు తమ సొంత పేరును కలిగి ఉన్నాయి.<ref name="Room 2006, p. 230"/>
== చరిత్ర==
హిందూమహాసముద్రంలో ఉన్న ద్వీప దేశం మడగాస్కర్. తూర్పు ఆఫ్రికాకు 400 కిలోమీటర్లు దూరంలో ఉన్నా కూడా ఈ మడగాస్కర్ దీవి దేశం 5000 కిలోమీటర్ల దూరంలో ఉన్న [[ఇండోనేషియా]] దేశపు సంస్కృతిని ప్రతిబింబిస్తుంది. ఈ దీవిలో పూర్వం ఆసియా దేశస్థులే వలసవెళ్లి ఉండడం వల్ల ఇప్పటికీ అక్కడ ఆసియా ప్రజల ఛాయలే ఉన్నాయి. దీవిలో మొత్తం 18 రకాల తెగల ప్రజలు ఉన్నారు. తెగలు వేరున్నా అందరూ మాట్లాడేది మలగాసీ భాషనే. ఈ దీవి వైశాల్యంలో ప్రపంచంలోనే నాల్గవ స్థానంలో ఉంది. క్రీసా.శ. 1500లో పోర్చుగీసువారు ఈ దీవిని మొదట కనుగొన్నారు. 18వ శతాబ్దం ఆరంభం నుండి ఫ్రెంచి రాజులు దీనిని పరిపాలించారు. ఈ దీవిలో ప్రాణుల ఉనికి 150 మిలియన్ సంవత్సరాల క్రితం నుండే ఉండేదని శాస్రవేత్తలు పరిశోధించారు.
 
అనేక రకాల ఖనిజాలు ఈ దీవిలో లభ్యమవుతున్నప్పటికీ ప్రపంచంలోని బీదదేశాల జాబితాలో మడగాస్కర్ పేరు ముందు వరుసలోనే ఉంటుంది. జనాభాలో 80 శాతం మంది ప్రజలు కేవలం జీవనం కొనసాగడానికే వ్యవసాయం చేస్తున్నారు. వరిధాన్యం ఈ దీవిలో అధికంగా పండుతుంది. 1960లో స్వాతంత్య్రం వచ్చిన తర్వాత మలగాసీ ప్రభుత్వం ఏర్పడింది.
పంక్తి 91:
సాంప్రదాయకంగా పురావస్తు శాస్త్రజ్ఞులు సుమారుగా క్రీ.పూ. 350 నుండి క్రీ.శ 550 మధ్యకాలంలో అంతకుముందు తరంగాలలో స్థిరపడ్డరు అని భావిస్తున్నారు. అయినప్పటికీ మరికొందరు ఈ తేదీలు క్రీ.శ 250 అని భావిస్తున్నారు. భూమిపై ప్రధాన భూభాగాల్లో మానవులను స్థిరపడిన చివరి భూభాగం మడగాస్కర్ అని భావిస్తున్నారు.<ref>{{cite journal |last = Crowley |first = B.E. |title = A refined chronology of prehistoric Madagascar and the demise of the megafauna |journal = Quaternary Science Reviews |volume = 29 |issue = 19–20 |pages = 2591–2603 |year = 2010 |doi = 10.1016/j.quascirev.2010.06.030|bibcode = 2010QSRv...29.2591C}}</ref>
 
ఆరంభకాల మానవుల ఆగమనం తరువాత ప్రారంభంలో స్థిరపడినవారు వ్యవసాయం కోసం తీరప్రాంత వర్షారణ్యాలను తొలగించడానికి స్లాష్-అండ్-బర్ను వ్యవసాయాన్ని అభ్యసించారు. మొట్టమొదటి స్థిరనివాసులు మడగాస్కర్‌లో విస్తారమైన జంతుజాలాన్ని ఎదుర్కొన్నారు. వీటిలో రాక్షస లెమర్లు, ఏనుగు పక్షులు, రాక్షస ఫౌసా, మలగసీ హిప్పోపోటామాలు ఉన్నాయి. ఇవి వేట, ఆవాసాల నాశనం కారణంగా అంతరించిపోయాయి.<ref>{{cite journal |last = Virah-Sawmy |first = M. |author2 = Willis, K. J.|author3=Gillson, L. |title = Evidence for drought and forest declines during the recent megafaunal extinctions in Madagascar |journal = Journal of Biogeography |volume = 37 |pages = 506–519 |year = 2010 |doi=10.1111/j.1365-2699.2009.02203.x |issue = 3}}</ref> క్రీ.శ 600 నాటికి ఈ ప్రారంభ నివాసితుల సమూహాలు కేంద్ర పర్వత ప్రాంత అడవులను తొలగించడం ప్రారంభించాయి.<ref name=Camp93>{{cite journal |last = Campbell |first = Gwyn |title = The Structure of Trade in Madagascar, 1750–1810 |journal = The International Journal of African Historical Studies |volume = 26 |issue = 1 |pages = 111–148 |year = 1993 |doi = 10.2307/219188 |jstor = 219188 }}</ref> 7 వ - 9 వ శతాబ్దాల మధ్య అరబు వర్తకులు ఈ ద్వీపానికి మొదటిసారి చేరుకున్నారు.<ref name=Wink>Wink (2004), p. 185</ref> ఆగ్నేయ ఆఫ్రికా నుండి బంటు-మాట్లాడే వలసదారుల అల సుమారు క్రీసా.శ. 1000 కి చేరుకుంది. 11 వ శతాబ్దంలో దక్షిణ భారత తమిళ వ్యాపారులు వచ్చారు. వారు పొడవైన కొమ్ముల పశువులను వారు పెద్ద మందలుగా ఉన్న పెద్ద మూపురం కలిగిన ఎద్దును పరిచయం చేశారు.<ref name="Gade 1996">{{cite journal|doi = 10.2307/3674005|last = Gade|first = Daniel W.|title = Deforestation and its effects in Highland Madagascar|journal = Mountain Research and Development|volume = 16|issue = 2|year = 1996|pages = 101–116|ref = harv|jstor = 3674005}}</ref> కేంద్ర హైలాండు బెట్సిలియో రాజ్యంలో నీటిపారుదల వరి పొలాలు అభివృద్ధి చేయబడ్డాయి. పొరుగున ఉన్న ఇమెరినా సామ్రాజ్యం అంతటా శతాబ్దం తరువాత పొడవాటి సోపానాలతో విస్తరించబడ్డాయి.<ref name=Camp93/> 17 వ శతాబ్దం నాటికి జెబుల మేత కొరకు భూమి సాగుకు పెరుగుతున్న గిరాకీ కారణంగా అటవీ పర్యావరణ వ్యవస్థ నుండి ప్రధాన పర్వత ప్రాంతాలు పచ్చిక మైదానాలుగా మారాయి. ప్రధానంగా మార్చింది.<ref name="Gade 1996"/> మౌఖిక చరిత్రల ఆధారంగా మెరినా ప్రజలలు 600 నుండి 1,000 సంవత్సరాల క్రితం మధ్య కేంద్ర పర్వత ప్రాంతాలకు వచ్చారు. వారు వాజీంబా అని పిలవబడే స్థాపిత జనాభాను ఎదుర్కోవడాన్ని వర్ణించారు. పూర్వ ప్రజల తక్కువ సాంకేతిక నైపుణ్యం కారణంగా సాంకేతిక అభివృద్ధి చెందిన ఆస్ట్రోనేషియను సెటిల్మెంటు అల సంతతికి చెందిన ప్రజలు వజిమ్బా 16 వ - 17 వ శతాబ్దాల్లో మెరీనా రాజులు ఆండ్రీమాలెలో, రలాంబో, ఆండ్రియన్జాకా ఎత్తైన ప్రదేశాల నుండి బహిష్కరించబడడం లేక విలీనం చేసుకోవడం సంభవించింది.<ref name=vazimbadjp>{{cite web |last = Domenichini |first = J.P. |title = Antehiroka et Royauté Vazimba |work = Express de Madagascar |publisher = Madatana.com |url = http://www.madatana.com/article-antehiroka-et-royaute-vazimba.php |archiveurl = https://www.webcitation.org/604VDG1dG?url=http://www.madatana.com/article-antehiroka-et-royaute-vazimba.php |archivedate = 10 జూలై 2011 |accessdate = 5 November 2010 |language = fr |url-status = dead }}</ref> ప్రస్తుతం వజింబా ఆత్మలు అనేక సాంప్రదాయ మలగు సమూహాలచే తాంపంటనీ (భూమి పూర్వీకులు) గా గౌరవించబడ్డాయి.<ref name="Mythe">{{cite web |last = Razafimahazo |first = S. |title = Vazimba: Mythe ou Realité? |work = Revue de l'Océan Indien |publisher = Madatana.com |year = 2011 |url = http://www.madatana.com/article-vazimba-mythe-ou-realite.php |archiveurl = https://www.webcitation.org/604cdM4qI?url=http://www.madatana.com/article-vazimba-mythe-ou-realite.php |archivedate = 10 జూలై 2011 |accessdate = 8 November 2010 |language = fr |url-status = dead }}</ref>
 
===అరబు, ఐరోపా సంబంధాలు ===
పంక్తి 185:
<ref name="2009Mittermeier">{{cite journal |editor1-last = Mittermeier |editor1-first = R.A. |editor2-last = Wallis |editor2-first = J. |editor3-last = Rylands |editor3-first = A.B. |editor4-last = Ganzhorn |editor4-first = J.U. |editor5-last = Oates |editor5-first = J.F. |editor6-last = Williamson |editor6-first = E.A. |editor7-last = Palacios |editor7-first = E. |editor8-last = Heymann |editor8-first = E.W. |editor9-last = Kierulff |editor9-first = M.C.M. |editor11-first = J. |editor12-last = Roos |editor12-first = C. |editor13-last = Walker |editor13-first = S. |editor14-last = Cortés-Ortiz |editor14-first = L. |editor15-last = Schwitzer |editor15-first = C. |others = Illustrated by S.D. Nash |year = 2009 |title = Primates in Peril: The World's 25 Most Endangered Primates 2008–2010 |publisher = [[Primate Specialist Group|IUCN/SSC Primate Specialist Group]], [[International Primatological Society]], and [[Conservation International]] |pages = 1–92 |url = http://www.primate-sg.org/storage/PDF/Primates.in.Peril.2008-2010.pdf|format = PDF |editor10-first = Long|editor10-last= Yongcheng |editor11-last = Supriatna}}</ref>]]
 
మడగాస్కర్ వృక్షజాలంలా మాడగాస్కర్ జంతుజాలం ​​వైవిధ్యమైనది. వీటిలో అత్యధికశాతం అంతరిచిపోతున్న దశలో ఉన్నాయి. " కన్జర్వేషను ఇంటర్నేషనలు " మడగాస్కర్ ప్రధాన క్షీరద జాతులు" గా లెమెర్సు ఉన్నాయని వర్ణించింది.<ref name=CIHotSpot/> కోతులు, ఇతర పోటీదారులు లేకపోవడంతో ఈ ప్రైమేట్సు అనేక రకాల ఆవాసాలకు అనుగుణంగా పలు జాతులుగా విస్తరించాయి. 2012 నాటికి అధికారికంగా లెమూరు యొక్క ఉపజాతులు 103 ఉన్నాయి.<ref name=lemurextinction/> 2000, 2008 మద్య జంతుశాస్త్రకారులు వీటిలో 39 జాతులను గుర్తించారు.<ref name=Mittermeier2008>{{cite journal|title=Lemur diversity in Madagascar|author=[[Russell Mittermeier|Mittermeier, R.]] |author2=Ganzhorn, J. |author3=Konstant, W. |author4=Glander, K. |author5=Tattersall, I. |author6=[[Colin Groves|Groves, C.]] |author7=Rylands, A. |author8=Hapke, A. |author9=Ratsimbazafy, J. |author10=Mayor, M. |author11=Louis, E. |author12=Rumpler, Y. |author13=Schwitzer, C. |author14=Rasoloarison, R.|journal=International Journal of Primatology|doi=10.1007/s10764-008-9317-y|pages=1607–1656|volume=29|issue=6|date=December 2008|hdl=10161/6237}}</ref> అవి దాదాపు అరుదైనవిగా, అంతరించిపోతున్న దశలో ఉన్నట్లుగా వర్గీకరింపబడతాయి. మడగాస్కర్‌లో మానవులు చేరినప్పటి నుండి కనీసం 17 రకాలైన లెమూరు జాతులు అంతరించిపోయాయి. వాటిలో మిగిలినవి మనుగడలో ఉన్న లెమూరు జాతుల కంటే పెద్దవి.<ref>{{cite journal |author1=Jungers, W.L. |author2=Godfrey, L.R. |author3=Simons, E.L. |author4=Chatrath, P.S. |title=Phalangeal curvature and positional behavior in extinct sloth lemurs (Primates, Palaeopropithecidae) |journal=Proceedings of the National Academy of Sciences USA |volume=94 |issue=22 |pages=11998–2001 |year=1997|pmid=11038588 |pmc=23681 |doi=10.1073/pnas.94.22.11998 |bibcode=1997PNAS...9411998J}}</ref>
 
పిల్లి లాంటి ఫస్సాతో సహా అనేక క్షీరదాలు, మడగాస్కర్ కు మాత్రమే స్థానికంగా ఉన్నాయి. ఈ ద్వీపంలో 300 కంటే ఎక్కువ పక్షిజాతులు నమోదు చేయబడ్డాయి. వాటిలో 60% (నాలుగు కుటుంబాలు, 42 జాతులు ఉన్నాయి) స్థానికంగా ఉన్నాయి.<ref name=CIHotSpot/> మడగాస్కర్ చేరుకునే కొన్ని కుటుంబాలలో 260 కంటే అధికమైన విభిన్నమైన జాతులు ఉన్నాయి. వాటిలో 90% అంతరించిపోయేదశలో ఉన్నాయి.<ref name="Okajima"/> (ఒక స్థానిక కుటుంబంతో సహా).<ref name=CIHotSpot/> ఈ ద్వీపం ప్రపంచంలోని ఊసరవెల్లి జాతులలో మూడింట రెండు వంతులకు నిలయంగా ఉంది.<ref name="Okajima">{{cite journal |vauthors=Okajima Y, Kumazawa Y|lastauthoramp=yes |title = Mitogenomic perspectives into iguanid phylogeny and biogeography: Gondwanan vicariance for the origin of Madagascan oplurines |journal = [[Gene (journal)|Gene]] |volume = 441 |issue = 1–2 |pages = 28–35 |year = 2009 |pmid = 18598742|doi = 10.1016/j.gene.2008.06.011}}</ref> వీటిలో బ్రుకేసియా కూడా ఉంది.<ref>{{Cite journal |last1 = Glaw |first1 = F. |last2 = Köhler |first2 = J. R. |last3 = Townsend |first3 = T. M. |last4 = Vences |first4 = M. |editor1-last = Salamin |editor1-first = Nicolas |title = Rivaling the World's Smallest Reptiles: Discovery of Miniaturized and Microendemic New Species of Leaf Chameleons (Brookesia) from Northern Madagascar |doi = 10.1371/journal.pone.0031314 |journal = PLoS ONE |volume = 7 |issue = 2 |pages = e31314 |year = 2012 |pmid = 22348069|pmc =3279364|bibcode = 2012PLoSO...731314G }}</ref> మడగాస్కర్ ఊసరవెల్లి జాతులన్నింటికీ మూలం కావచ్చునని పరిశోధకులు ప్రతిపాదించారు.
 
మడగాస్కర్‌లో అంతరించిపోతున్న చేపలు రెండు కుటుంబాలు (15 జాతులు) ఉన్నాయి. ద్వీపంలోని సరస్సులు, నదులలోని మంచినీటిలో 100 జాతుల కంటే చేపలు జీవిస్తున్నాయి. మడిగాస్కర్లో అకశేరుకాలు చాల తక్కువగా అధ్యయనం చేయబడినప్పటికీ కనుగొనబడిన జాతులలో అధిక శాతం అంతరించిపోతున్న దశలో ఉన్నాయని కనుగొన్నారు. ద్వీపంలోని సీతాకోకచిలుకలు, స్రరాబు బీటిల్సు, లాచింగ్సు, సాలీడులు, తూనీగలు వంటి కీటకాలు ఉన్నాయి. ప్రపంచంలో ఉన్న నత్తజాతులు అన్నీ (651) జాతుల మడగాస్కర్‌లో స్థానికంగా ఉన్నాయి.<ref name=CIHotSpot/>
 
===పర్యావరణ వివాదాలు===
"https://te.wikipedia.org/wiki/మడగాస్కర్" నుండి వెలికితీశారు