విజయలలిత: కూర్పుల మధ్య తేడాలు

1 మూలము(ల)ను భద్రపరచటానికి ప్రయత్నించగా, 0 పనిచేయనివిగా గుర్తించాను.) #IABot (v2.0.8.7
దిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 4:
విజయలలిత 1960లు, 70లలో అనేక [[తెలుగు]] సినిమాలలో నటించింది. సాధు ఔర్ షైతాన్, రాణీ మేరా నామ్, హథ్‌కడీ వంటి కొన్ని [[హిందీ]] సినిమాలు, కొన్ని [[తమిళ]] చిత్రాలలో నటించింది. [[ఎన్.టి.రామారావు]], [[అక్కినేని నాగేశ్వరరావు]] తదితర అగ్రశ్రేణి తెలుగు సినీ నటుల సరసన నటించిన ఈమె లేడీ జేమ్స్‌బాండ్ పాత్రలకు ప్రసిద్ధి. ఈమె నటించిన సినిమాలలో [[రౌడీరాణి]], [[రివాల్వర్ రాణి]], [[చలాకీ రాణి కిలాడీ రాజా]], [[భలే రంగడు]], [[మనుషుల్లో దేవుడు]], [[కదలడు వదలడు]] సినిమాలు ప్రసిద్ధమైనవి.
 
ఈమె ఎంతో క్రమశిక్షణ, సమయపాలనతో కచ్చితమైన సమయానికి సినిమా షూటింగులకు హాజరవుతూ ఉండేది. విజయలలిత ఉదయం 7 గంటలకు కాల్‌ షీట్‌ అంటే 6 గంటలకే మేకప్‌ చేయించుకుని కార్లో వచ్చి 7 గంటలకి షూటింగ్‌ వున్న స్టూడియోకి వచ్చి ఫ్లోర్‌గేట్‌ తాళం తీయక పోయినా, అక్కడే కూర్చునేది<ref>{{Cite web |url=http://andhraprabhaonline.com/directorspecial/article-97580 |title=నటన+ విలక్షణశిక్షణ - ఆంధ్రప్రభ 8 Apr 2010 |access-date=14 జూలైJuly 2012 |archive-date=14 జూలై 2012 |archive-url=https://archive.today/20120714091913/http://andhraprabhaonline.com/directorspecial/article-97580 |url-status=dead }}</ref> ఈ క్రమశిక్షణా ధోరణి వలన ఈమెకు అనేక సినిమాలలో నటించే అవకాశాలు వచ్చాయి.<ref>{{Cite web |url=http://andhraprabhaonline.com/directorspecial/article-97580 |title=డైరెక్టర్స్‌ స్పెషల్‌ in &#91;&#91;Andhra Prabha&#93;&#93; daily. |website= |access-date=2010-08-06 |archive-url=https://archive.today/20120714091913/http://andhraprabhaonline.com/directorspecial/article-97580 |archive-date=2012-07-14 |url-status=dead }}</ref> ఈమె దాదాపు 860 సినిమాలలో నటించింది.
 
==చిత్రమాలిక==
"https://te.wikipedia.org/wiki/విజయలలిత" నుండి వెలికితీశారు