నడికుడి–మాచర్ల రైలు మార్గము: కూర్పుల మధ్య తేడాలు

చి →‎బయటి లింకులు: AWB తో వర్గం మార్పు
చిదిద్దుబాటు సారాంశం లేదు
 
పంక్తి 39:
}}
{{నడికుడి–మాచర్ల రైలు మార్గము}}
[[ఆంధ్ర ప్రదేశ్]] రాష్ట్రంలో [[గుంటూరు జిల్లా]]లోని నడికుడి రైల్వే స్టేషను నుండి [[పల్నాడు జిల్లా]] లోని మాచర్ల రైల్వే స్టేషను మధ్య ప్రాంతాలను నడికుడి–మాచర్ల రైలు మార్గము అనుసంధానిస్తుంది. సౌత్ సెంట్రల్ రైల్వే జోన్ లోని గుంటూరు రైల్వే డివిషను నిర్వహణలో ఏడు విభాగాల్లో ఇది ఒకటి. ఇంకనూ ఈ మార్గం నల్లపాడు-పగిడిపల్లి రైలు మార్గము విభాగంతో అనుసంధానిస్తుంది. ఈ బ్రాంచ్ లైన్ అనేది విద్యుద్దీకరణ లేని ఒక (సింగిల్ ట్రాక్ రైల్వే) వరుస రైలు మార్గము మాత్రమే కలిగినది.<ref>{{cite web|title=Operations scenario|url=http://www.scr.indianrailways.gov.in/view_section.jsp?lang=0&id=0,1,291,354,1042,1235|website=South Central Railway|accessdate=15 August 2015}}</ref><ref>{{Cite web|url=http://timesofindia.indiatimes.com/city/hyderabad/Efforts-are-on-to-restore-railway-track/articleshow/54321290.cms?|title=Efforts are on to restore railway track - Times of India|access-date=2016-09-18}}</ref>
 
==అధికార పరిధి==
పంక్తి 57:
[[వర్గం:దక్షిణ భారతదేశం రైలు మార్గములు]]
[[వర్గం:భారతీయ రైలు మార్గాలు]]
[[వర్గం:పల్నాడు జిల్లా రైలు రవాణా]]