అభిరుచి: కూర్పుల మధ్య తేడాలు

#WPWP, #WPWPTE, బొమ్మ చేర్చాను
ట్యాగు: 2017 source edit
 
పంక్తి 10:
ఇవి అందరికీ మామూలుగా ఉండే అభిరుచులుగా చూడచ్చు. ఇంకా కొంతమందికి కొన్ని వినూత్నమైన అభిరుచులు ఉంటాయి. ఉదాహరణలు: తపాలా బిళ్ళల సేకరణ, వివిధ దేశాల నాణేల సేకరణ, ఎత్తైన [[కొండలు]] ఎక్కడం వంటివి.
 
ప్రతి ఒక్కరికీ ఏవో కొన్ని అభిరుచులు ఉండటం చాలా అవసరం. దీనివల్ల మన రోజువారీ పనుల ఒత్తిడి నుంచి ఉపశమనం పొదవచ్చు. అలా సరదాగా గడపటం వల్ల మనసు ప్రశాంతంగా ఉంటుంది. తొందరగా అలసిపోకుండా ఉండవచ్చు.<ref name=":1">{{Cite book|title=Serious Leisure: A Perspective for Our Time|url=https://archive.org/details/seriousleisurepe0000steb|last=Stebbins|first=Robert|publisher=Transaction Publishers|year=2015|isbn=|location=New Brunswick|pages=}}</ref>
 
== మూలాలు ==
"https://te.wikipedia.org/wiki/అభిరుచి" నుండి వెలికితీశారు