రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి: కూర్పుల మధ్య తేడాలు

+{{Cleanup rewrite|వ్యాసవిషయపు వ్యక్తి పరిచయపత్రంలాగా వున్నది|date=మే 2022}}
చి కొన్ని మార్పులు
పంక్తి 3:
{{సమాచారపెట్టె వ్యక్తి|name=రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి|known=ఆధ్యాత్మిక రచయిత్రి|education=బొంబాయి హిందీ విద్యాపీఠ్ ద్వారా భాషా రత్న 1951.|mother=అనసూయమ్మ|father=నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు|children=ఒక కుమార్తె సిగినం రామ సీత & ఇద్దరు కుమారులు. రోహిణి లక్ష్మీ సత్యనారాయణ రెండవ కొడుకు రోహిణి మహేష్.|spouse=రోహిణి వెంకయ్య|religion=[[హిందూధర్మం|హిందూ]]|occupation=|death_place=|other_names=|death_date={{death date and age|2010|08|23|1936|11|30}}|birth_date={{birth date|1936|11|30}}|birth_place=[[గుంటూరు జిల్లా]] [[బాపట్ల జిల్లా|బాపట్ల]], మదరాసు రాష్ట్రం, [[బ్రిటిష్ ఇండియా రాజ్యాంగ చట్టం - 1833|బ్రిటిష్ ఇండియా]]|birth_name=|caption=డా. ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి|imagesize=|image=Dr.R V S V Rajeswari 1994.jpg|relatives=[[కల్యాణం రఘురామయ్య|ఈలపాట రఘురామయ్య]] (బాబాయ్)}}
 
'''రోహిణి వెంకట సుందర వరద రాజేశ్వరి''' లేదా '''డా. ఆర్.వి.ఎస్.వి. రాజేశ్వరి''' (30 నవంబర్ 1936-23 ఆగస్టు 2010) ఒక భారతీయ ఆధ్యాత్మిక రచయిత్రి<ref>{{Cite web|last=Dec 19|first=TNN /|last2=2002|last3=Ist|first3=02:27|title=Telugu varsity awards announced {{!}} Hyderabad News - Times of India|url=https://timesofindia.indiatimes.com/city/hyderabad/telugu-varsity-awards-announced/articleshow/31709266.cms|access-date=2022-05-06|website=The Times of India|language=en}}</ref><ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> <ref>{{Citation|last=ప్రభాకర్ గౌడ్ నోముల|title=Rajeswari DR.|date=2022-05-06|url=http://archive.org/details/rajeswari-dr.|access-date=2022-05-06}}</ref>.
 
== ప్రారంభ జీవితం ==
రాజేశ్వరి [[గుంటూరు జిల్లా]] [[బాపట్ల|బాపట్లలో]] నవంబర్, 1936 30 వ తేదీన నల్లంరెడ్డి వెంకట హనుమంత రావు, అనసూయమ్మ దంపతులకు జన్మించారు. ఈమెకు [[పద్మశ్రీ పురస్కారం|పద్మశ్రీ]] [[కల్యాణం రఘురామయ్య|ఈలపాట రఘురామయ్య]] బాబాయ్. గురువు (ఉపాధ్యాయుడు) కర్ణవీర నాగేశ్వరరావు<ref>{{Cite web|title=whos who .jpg|url=https://drive.google.com/file/d/1y14nXn1I_AP83qb8JiI4LdWd7FpM4xYa/view?usp=embed_facebook|access-date=2022-05-06|website=Google Docs}}</ref>.
 
== రచనలు,ఆవిష్కరణలు ==
* శ్రీ విష్ణు సహస్ర నామావళి
* శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ శ్రీ రామ్ లాల్ , రాజ్ భవన్ హైదరాబాదులో 16 డిసెంబర్ 1983లో ఆవిష్కరించారు.
* శ్రీ కృష్ణ సహస్ర నామావళి
* శ్రీ కృష్ణ సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి భారత రాష్ట్రపతి శ్రీ జ్ఞానీ జైల్ సింగ్ రాజ్ భవన్ హైదరాబాదు లో 21 జులై 1985 లో ఆవిష్కరించారు.
* శ్రీ శివ సహస్ర నామావళి
* శ్రీ శివ సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని అప్పటి భారత ఉపరాష్ట్రపతి డాక్టర్ శంకర్ దయాళ్ శర్మ ఉప రాష్ట్రపతి భవన్ న్యూఢిల్లీ లో 15 జూన్ 1988 న ఆవిష్కరించారు.
* శ్రీ గర్గ సంహిత మొదటిభాగము
* శ్రీ గర్గ సంహిత మొదటిభాగము గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు సికింద్రాబాదులో 22 ఏప్రిల్ 1994 లో ఆవిష్కరించారు.
* శ్రీ గర్గ సంహిత రెండవ భాగము
* శ్రీ గర్గ సంహిత రెండవ భాగము గ్రంధాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు విల్లిపుత్తూరు ప్రాంగణం రాజమండ్రిలో 5 జనవరి 1996 లో ఆవిష్కరించారు.
* శ్రీ రామ భక్తి<ref>{{Cite book|url=http://archive.org/details/SriRamaBhakti|title=Sri Rama Bhakti|last=Rajeswari|first=R. V. S. V.|date=1997|language=Telugu}}</ref> గ్రంధాన్ని శ్రీ శ్రీ శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు వేద విశ్వవిద్యాలయ ప్రాంగణం సీతానగరంలో 6 అక్టోబర్ 1997 లో ఆవిష్కరించారు.
* శ్రీ '''ఈశ్వర గీత'''
* శ్రీ '''ఈశ్వర గీత''' గ్రంథాన్ని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ మధాభి నవోద్ధండ నరసింహ భారతి స్వామి వారు రవీంద్రభారతి, హైదరాబాదులో 26 మార్చి 1998 న ఆవిష్కరించారు.
* శ్రీ '''మద్భగవద్గీత మాహత్యము వచనము''' గ్రంథాన్ని శ్రీశ్రీశ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ రామానుజ చిన్న జీయర్ స్వామి వారు అగ్రసేన్ భవన్, సికింద్రాబాదులో 6 జనవరి 2001 న ఆవిష్కరించారు.
* శ్రీ షిర్డీ సాయిబాబా సహస్ర నామావళి వివరణ గ్రంథాన్ని భగవాన్ శ్రీ శ్రీ శ్రీ పుట్టపర్తి సత్య సాయిబాబా వారు ప్రశాంతి నిలయం పుట్టపర్తి లో 1 మార్చి 2002 న ఆవిష్కరించారు
* నమో వెంకటేశా
* నమో వెంకటేశా గ్రంధాన్ని అప్పటి తమిళనాడు కార్పొరేషన్ లిమిటెడ్ , చెన్నై మేనేజింగ్ డైరెక్టర్ డాక్టర్ వి వరప్రసాదరావు ఐఏఎస్ వారిచే శ్రీ పద్మావతి వెంకటేశ్వర మహల్ , ఆల్ ఇండియా నాయుడు సంఘం , చెన్నైలో 1 జనవరి 2004లో ఆవిష్కరించారు.
* అష్టాదశ పురాణములు లో దశావతారములు,
* అష్టాదశ పురాణములు లో దశావతారములు, ఏకాదశి వ్రత మాహత్య కథలు గ్రంధాన్ని విశ్వగురు పీఠాధిపతులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ వారు విశ్వ నగర్ చినకొండ్రుపాడు గుంటూరులో విశ్వంజీ వారి షష్టిపూర్తి మహోత్సవ వేడుకలలో 29 ఫిబ్రవరి 2004 న ఆవిష్కరించారు.
* ఏకాదశి వ్రత మాహత్య కథలు
* నవవిధ భక్తి మార్గాలు గ్రంథాన్ని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం, గుంటూరు లో 7 మార్చి 2004 లో ఆవిష్కరించారు.
* నవవిధ భక్తి మార్గాలు
* నవ దుర్గలు గ్రంథాన్ని శ్రీ హంపీ విరూపాక్ష విద్యారణ్య మహా పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ విద్యారణ్య భారతీ స్వామి వారు శ్రీ అష్టలక్ష్మీ దేవాలయం, గుంటూరు లో 7 మార్చి 2004 న ఆవిష్కరించారు.
* నవ దుర్గలు
* ద్వాదశాధిత్యులు గ్రంథాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు ప్రచురించారు.
* ద్వాదశాధిత్యులు
* సుందరకాండ గ్రంధాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు ప్రచురించారు.
* సుందరకాండ
* నవగ్రహములు గ్రంధాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు ప్రచురించారు.
* నవగ్రహములు
* అరుదైన అపూర్వ స్త్రీల వ్రతములు (తిథి మాహత్యములు - వైశాఖ , కార్తీక , మార్గశిర మాస మాహత్యములతో ) గ్రంధాన్ని మోహన్ పబ్లికేషన్స్ రాజమండ్రి వారు ప్రచురించారు
* శ్రీరామోపాఖ్యానము గ్రంథాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు సోపిరాల గ్రామము చిన్నగంజాం మండలం ప్రకాశం జిల్లాలో శ్రీ సీతారామ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలలో 14 ఏప్రియల్ 2008 న ఆవిష్కరించారు.
* శ్రీరామోపాఖ్యానము
* మరణానంతరము వీరి సంక్షిప్త బాల మహాభారతం గ్రంథాన్ని విశాఖ శ్రీ శారదా పీఠాధిపతులు శ్రీశ్రీశ్రీ స్వరూపానందేంద్ర సరస్వతి మహాస్వామి వారు సోపిరాల గ్రామము చిన్నగంజాం మండలం ప్రకాశం జిల్లాలో శ్రీ సీతారామ స్వామి వారి దివ్య కళ్యాణ మహోత్సవ వేడుకలలో 12 ఏప్రియల్ 2011 న ఆవిష్కరించారు.
* సంక్షిప్త బాల మహాభారతం
 
== పురస్కారాలు ==
 
* శ్రీ విష్ణు సహస్ర నామావళి వివరణ అభినందన సభలో ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ ద్వారా గుంటూరులో సత్కారం 24 ఫిబ్రవరి 1984
* తెలుగు వెలుగుల రచయిత్రి గా జిల్లా సాంస్కృతిక మండలి శ్రీనాథ పీఠం, గుంటూరు ద్వారా సత్కారం 1 నవంబర్ 1990
* ఉత్తమ ఆధ్యాత్మిక రచయిత్రి గా దాసరి కల్చరల్ అసోసియేషన్, గుంటూరు ద్వారా సత్కారం 27 జనవరి 1990
* శ్రీమతి బాదం సరోజాదేవి జన్మదినోత్సవ సందర్భంగా సినీనటి జమున ద్వారా హైదరాబాదులో సత్కారం 12 మే 1992
* నాటి ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు 72వ జన్మ దినోత్సవ సందర్భంగా అప్పటి గవర్నర్ జనరల్ శ్రీ కె వి కృష్ణారావు ద్వారా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కళావేదిక వారిచే సత్కారం 28 జూన్ 1992
* నాటి ప్రధాని శ్రీ పీవీ నరసింహారావు 74వ జన్మ దినోత్సవ సందర్భంగా నాటి రాష్ట్ర గవర్నర్ శ్రీ కృష్ణ కాంత్ ద్వారా హైదరాబాద్ లో ఆంధ్రప్రదేశ్ కళావేదిక వారిచే సత్కారం 28 జూన్ 1994
* ఆధ్యాత్మిక రంగంలో నిష్ణాతురాలైన మహిళ గా దాసరి కల్చరల్ అసోసియేషన్, గుంటూరు ద్వారా సత్కారం 17 జూన్ 1995
* శ్రీ మారుతి దేవస్థానం , గుంటూరు వారి ఉత్సవాలలో ఆలయ వ్యవస్థాపకులు, సినీ నటులు ధూళిపాళ్ళ ద్వారా సత్కారం 20 ఫిబ్రవరి 1996
* ఆధ్యాత్మిక రంగంలో విశేష కృషి చేసిన మహిళా ప్రముఖు రాలు గా సుఖన్య ఆర్ట్ థియేటర్స్, హైదరాబాద్ ద్వారా సత్కారం 1 డిసెంబరు 1997
* పద్మశ్రీ ఈలపాట రఘు రామయ్య శతజయంతి మహోత్సవ సందర్భంగా సుకన్య ఆర్ట్ థియేటర్స్ ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్, హైదరాబాద్ ద్వారా సత్కారం 3 మే 1999
* భవిష్యవాణి మాసపత్రిక నాలుగవ వార్షికోత్సవ సందర్భంగా విజయవాడ ద్వారా సత్కారం 7 ఏప్రియల్ 2002
* అచలానందాశ్రమం , ఒంగోలు వారి దసరా ఉత్సవాలలో అచలానందాశ్రమ పీఠాధిపతులు శ్రీ శ్రీ శ్రీ యోగి అచలానంద స్వామి ద్వారా సత్కారం 14 అక్టోబర్ 2002
* పొయిట్ లారేట్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ గా ఆల్ ఇండియా నాయుడు సంఘం , చెన్నై ద్వారా సత్కారం 1 జనవరి 2004
* ఆమె ఆధ్యాత్మిక రచనా జీవిత రజతోత్సవ సందర్భంగా సంగమ్ అకాడమీ ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ , హైదరాబాద్ ద్వారా సత్కారం 16 సెప్టెంబర్ 2004
* జై శ్రీరామ్ మాస పత్రిక 5వ వార్షికోత్సవ సందర్భంగా 10 ఏప్రియల్ 2008
* ఈలపాట రఘురామయ్య కల్చరల్ అసోసియేషన్ హైదరాబాద్ వారి గుంటూరు శాఖ ప్రారంభోత్సవ వేడుకలలో సత్కారం<ref>{{Cite web|title=Krishnakanth.jpg|url=https://drive.google.com/file/d/11obu68PnNqc0jnuR7kZoY8W7Ll-TUtaP/view?usp=embed_facebook|access-date=2022-05-06|website=Google Docs}}</ref>.
 
== అవార్డులు ==
Line 58 ⟶ 40:
* "ఎన్టీఆర్ తెలుగు మహిళా సంక్రాంతి అవార్డు 2002" ను ఆంధ్ర ప్రదేశ్ తెలుగు మహిళా రాష్ట్ర కార్యవర్గం , గుంటూరు ద్వారా 6 జనవరి 2002.
* "అమరావతి మహోత్సవం 2002 అవార్డు" ను అమరావతి మహోత్సవ ఆహ్వాన కమిటీ, గుంటూరు ద్వారా 14 ఏప్రిల్ 2002.
* "ఆశీహ పూర్వక ప్రశంసా అవార్డు 2002" ను విశ్వ గురు పీఠాధిపతులు భగవాన్ శ్రీ శ్రీ శ్రీ విశ్వయోగి విశ్వంజీ మహరాజ్ ద్వారా గురుపౌర్ణమి మహోత్సవం (మాతృ పూజ దినోత్సవం) సందర్భంగా విశ్వ నగర్, చిన కొండ్రుపాడు, గుంటూరు లో 23 జూలై 2002.
* "మదర్ థెరిస్సా అవార్డు 2002" ను లయన్స్ క్లబ్ ఆఫ్ విజయవాడ దుర్గ, ఎక్సరే సాహిత్య సాంస్కృతిక సేవా సంస్థ, విజయవాడ ద్వారా 26 ఆగష్టు 2002
* "ఆధ్యాత్మిక సేవా అవార్డు" ను సాధన సాహితీ స్రవంతి, హైదరాబాద్ వారి 20వ వార్షికోత్సవ వేడుకల ద్వారా 9 ఫిబ్రవరి 2003